ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజు అయిన ఎవరిని ఓడించాడు?
A.నాల్గవ విష్ణువర్ధనుడు
B.కొక్కలి విక్రమాదిత్యుడు
C.మంగి యువరాజు
D.అమోఘ వర్షుడు


రెండవ విజయాదిత్యుడుని మహాభారతంలోని ఎవరి వలే పోలుస్తారు?
A.భీముడు
B.అర్జునుడు
C.ధర్మరాజు
D.భీష్ముడు


రెండవ విజయాదిత్యుడు ఎన్ని యుద్ధాలు చేసి వేంగిని ఆక్రమించాడు?
A.108
B.118
C.1016
D.58


రెండవ విజయాదిత్యుడు యుద్ధం చేసిన ప్రతి చోట ఏ పేరుతో దేవాలయాలు నిర్మించారు?
A.చాళుక్య
B.విక్రమధామ
C.నరేంద్రేశ్వర
D.విజయాదిత్య


ఎవరి వల్ల బెజవాడ విజయవాడ గా ప్రసిద్ధి చెందింది?
A.1 వ విజయాదిత్యుడు
B.గుణగ విజయాదిత్యుడు
C.2వ విజయాదిత్యుడు
D.విజయాదిత్య వర్మ


గుణగ విజయాదిత్యుడు కి గల పేరు?
A.4వ విజయాదిత్యుడు
B.3వ విజయాదిత్యుడు
C.విక్రమ విజయాదిత్యుడు
D.వల్లభ విజయాదిత్యుడు


గుణగ విజయాదిత్యుడు కి గల బిరుదు?
A.గుణగపతి
B.విజయ విక్రముడు
C.దక్షిణాపతి
D.నరేంద్రశ్వర


గుణగ విజయాదిత్యుడు కి దాదాపు ఎన్ని బిరుదులు ఉన్నాయి?
A.10
B.8
C.5
D.7


గుణగ విజయాదిత్యుడు ఏ శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు?
A.ఖగోళ శాస్త్రం
B.ఆంగ్ల శాస్త్రం
C.అర్థ శాస్త్రం
D.గణిత శాస్త్రం


గుణగ విజయాదిత్యుడు ఏ రాజు కి సమకాలికుడు?
A.రెండవ కృష్ణుడు
B.మొదటి విజయాదిత్యుడు
C.మొదటి విష్ణువర్ధనుడు
D.4వ విజయాదిత్యుడు

Result: