శాతవాహన యుగం
ఈ క్రింది వాటిలో శాతవాహనిహార అనే ప్రదేశమును పేర్కొన్న శాసనము ఏది ?
మ్యాకదోని
హిరహడగళి
నాసిక్
నానాఘట్
Option A
Explanation
శాతవాహాని రఠ్థ అనే పేరుతో ప్రదేశమును పేర్కొన్న శాసనము ఏది ?
కన్షేరి
అమరావతి
నానాఘాట్
హీ రహడగళ్ళి
Option D
Explanation
ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన అయిన అమరావతి శాసనం వేయించిన శాతవాహన రాజు ఎవరు ?
కృష్ణుడు
వాశిష్ఠ పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
రెండవ శాతకర్ణి
Option B
Explanation
ఈ క్రింద శాసనంలో ఆంధ్ర పదం ముఖ్య పట్టణం ధాన్య కటకం అని చెప్పబడింది ఏమి ?
మ్యాకదోని
మైదవోలు
అమరావతి
గుంటుపల్లి
Option B
Explanation
థన్నుక, కాసాకర, తెసకార మొదలైన శ్రేణులను పేర్కొన్న శాసనాలు ఏవి ?
గుంటుపల్లి
నాసిక్
అమరావతి
జున్నార్
Option D
Explanation
కర్నూలులోని ఏ ప్రాంతంలో పాత రాతియుగం ఆనవాళ్లు లభించినవి ?
కర్నూలు
ఆత్మకూరు
బిల్లసుర్గం
గిద్దలూర్
Option C
Explanation
నేరస్తులను చెట్లకు ఉరితీసే వారని తెల్పుచున్న గ్రంథం ఏది ?
గాథాసప్తసతి
బృహత్కథ
లీలావతి కావ్యం
కాతంత్రవ్యాకరణం
Option A
Explanation
శాతవాహనుల కాలం నాటి దక్షిణదేశపు మార్గాలను పేర్కొన్న గ్రంథం ఏమిటి ?
ఇండికా
పెరిప్లస్
అర్ధశాస్త్రం
గాథాసప్తసతి
Option C
Explanation
ప్రముఖ జైనాచార్యుడు కొండకుందన చార్యుడు ఏ జైన శాఖకు చెందినవాడు ?
శ్వేతాంబర
దిగంబర
మూల సంఘం
ఏదికాదు
Option B
Explanation
చౌముఖ శిల్పాలు ఏ మతంనకు సంబంధించినవి ?
శైవం
బౌద్ధం
వైష్ణవం
జైనం
Option D
Explanation
తాంత్రిక విద్యను, యుక్రికో ఆరాధనలను ప్రవేశపెట్టిన జైనశాఖ ఏమిటి ?
దిగంబర
శ్వేతాంబర
మూలసంఘం
యాపనీయులు
Option D
Explanation
బుద్దడు స్వయంగా ఆంధ్ర దేశంలోని మొదటి ఈ ప్రాంతానికి వచ్చాడని హుయాన్స్ త్సాంగ్ వ్రాశాడు ?
అమరావతి
గుంటుపల్లి
భట్టిప్రోలు
శాలిహుండం
Option D
Explanation
శాతవాహనులకు పూర్వమే ఆంధ్రప్రదేశ్‍లో నిర్మించబడిన బౌద్ధ స్థూపాలు ఏవి ?
ధరణికోట, గుంటుపల్లి
భట్టిప్రోలు, శాలిహుండం
భట్టిప్రోలు, ధరణికోట
ధరణి కోట, నాగార్జునకొండ
Option C
Explanation
శాతవాహనుల కాలం నాటి రోమను నాణేములు ఏవి ?
కలంజులు
మాడలు
దినారమాషకాలు
డ్రమ్మాలు
Option C
Explanation
టాలమికి సమకాలీకుడు అయిన శాతవాహనరాజు ఎవరు ?
మొదటి శాతకర్ణి
మొదటి గౌతమిపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
రెండవ శాతకర్ణి
Option B
Explanation
పెరిప్లస్ గ్రంథం పేర్కొన్న పదుకె రేవు పట్టణము ప్రస్తుత నామం ఏది ?
తామ్రతిప్తి
ప్రాలురా
ఘంటశాల
అరికమేడు
Option D
Explanation