ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
బోయలను నిరంతరం అదుపులో ఉంచుకోవడానికి పాండురంగడు ఏ కోటను నిర్మించాడు?
A.కందుకూరు కోట
B.పాండురంగ కోట
C.రంగాపురం కోట
D.గుణగ కోట
పాండురంగడు వేయించిన శాసనం?
A.తరువోజ శాసనం
B.పాండురంగ శాసనం
C.అద్దంకి శాసనం
D.ధర్మావరం శాసనం
గుణగ విజయాదిత్యుడు ఎన్ని శాసనాలు వేయించాడు?
A.7
B.8
C.11
D.9
క్రింది వాటిలో గుణగ విజయాదిత్యుడు తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించిన ఆలయం?
A.చంద్ర శేఖర ఆలయం
B.వీర భద్ర ఆలయం
C.చంద్ర గిరి ఆలయం
D.భీమేశ్వర ఆలయం
మల్లప్ప దేవుడు వేయించిన శాసనం?
A.చల్లవ శాసనం
B.బిరుదాంక శాసనం
C.ధర్మవరం శాసనం
D.పిఠాపురం శాసనం
చాళుక్య భీముడు ఎన్ని యుద్ధాలు చేశాడు?
A.301
B.180
C.108
D.360
చాళుక్య భీముడు ఎన్ని శివాలయాలు నిర్మించాడు?
A.305
B.360
C.150
D.290
నాలుగవ విష్ణువర్ధనుని కుమార్తె పేరు?
A.శీల మహాదేవి
B.బెజ్జ మహాదేవి
C.భీమిక మహాదేవి
D.విక్రమేదేవి
ధ్రువుడు నాలుగవ విష్ణువర్ధనుని ఓడించడం లో ప్రధాన పాత్ర వహించింది ఎవరు?
A.1వ విజయాదిత్యుడు
B.ఐదవ విష్ణువర్ధనుడు
C.అరికేసరి
D.రెండవ కీర్తి వర్మ
రెండవ విజయాదిత్యుని యొక్క బిరుదు?
A.విజయాదిత్య
B.నరేంద్ర మృగరాజు
C.మహేంద్ర రాజు
D.భువనాశ్రయ
Result: