ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కొక్కిలి విక్రమాదిత్యుడు ఎన్ని నెలల పరిపాలన తర్వాత యలమంచిలి లో కొత్త రాజ్యాన్ని స్థాపించాడు?
A.10 నెలలు
B.3 నెలలు
C.6 నెలలు
D.5 నెలలు
మూడవ విష్ణువర్ధనుడి యొక్క బిరుదు?
A.పరమ భట్టారకుడు
B.ప్రళయాధిత్య
C.లొకా శ్రయ
D.భువనాంకుశ
మూడవ విష్ణువర్ధనుడు వేయించిన శాసనం?
A.రేయూరు శాసనం
B.ముషిని కొండ శాసనం
C.అరికేసరి శాసనం
D.భువనంకు శాసనం
1వ విజయాదిత్యుడు యొక్క బిరుదు?
A.కవి పండిత
B.త్రిభువనాంకుశ
C.సమస్త భువనాశ్రయ
D.పరమ భట్టారి
1వ విజయాదిత్యుడు కాలంలో బాదామీ చివర రాజు?
A.రాహాప్ప
B.మొదటి కీర్తి వర్మ
C.దంతి దుర్గుడు
D.రెండవ కీర్తి వర్మ
గుణగ విజయాదిత్యుడు వద్ద ఎంత మంది బ్రాహ్మణులు సైన్యాధిపతులు గా ఉండేవారు?
A.9
B.7
C.4
D.5
గుణగ విజయాదిత్యుడు బ్రాహ్మణ సైన్యాధిపతులలో అతి ముఖ్యమైన వాడు?
A.పాండురంగడు
B.వినయడి వర్మ
C.కడియ రాజు
D.రాజాదిత్యుడు
పాండురంగడు ఏ ప్రాంతం లోని అటవీ తెగను ఓడించి ఆర్య సంస్కృతిని తీసుకు వచ్చాడు?
A.ఒంగోలు
B.ప్రకాశం
C.విజయవాడ
D.నెల్లూరు
పాండురంగడు ఓడించిన అటవీ తెగ పేరు?
A.గోండు
B.కోయ
C.బోయ
D.లంబాడీ
పాండురంగాపురం అనే పట్టణం పాండురంగని పేరు మీద ఏ సరస్సు పై నిర్మించారు?
A.కొల్లేరు సరస్సు
B.పులికాట్ సరస్సు
C.బోయల సరస్సు
D.ఏదీకాదు
Result: