ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇంద్ర భట్టారకుడి యొక్క బిరుదు?
A.సర్వ సిద్ధి
B.త్యాగ ధేను
C.లొకా శ్రయ
D.విజయాదిత్య


ఇంద్ర భట్టారకుడు కేవలం ఎన్ని రోజులు మాత్రమే పాలించాడు?
A.పది రోజులు
B.పదిహేను రోజులు
C.ఏడు రోజులు
D.మూడు రోజులు


ఇంద్ర భట్టారకుడు వేయించిన శాసనం?
A.కొండ నాగూరు శాసనం
B.యలమంచి శాసనం
C.భట్టారక శాసనం
D.ఇంద్రక శాసనం


రెండవ విష్ణువర్ధనుడి యొక్క బిరుదులు?
A.విజయేధర
B.సర్వలోకాశ్రయ
C.విక్రమాదిత్య
D.విజయాదిత్య


రెండవ విష్ణువర్ధనుడు వేయించిన శాసనం?
A.సిద్ధి శాసనం
B.పృథ్వీ పోరి శాసనం
C.మహేంద్ర పురి శాసనం
D.రేయూరు శాసనం


రెండవ విష్ణువర్ధనుడి కుమారుడి పేరు?
A.ఇంద్ర భట్టారకుడు
B.మూడవ విష్ణు వర్ధనుడు
C.మంగి యువరాజు
D.విక్రమ వర్ధనుడు


మంగి యువరాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన సాగించాడు?
A.25 సం. రాలు
B.30 సం,, రాలు
C.15 సం,, రాలు
D.10 సం,, రాలు


మంగి యువరాజు కి గల బిరుదు?
A.ప్రళయాదిత్య
B.విజయసిద్ధి
C.సర్వ సిద్ధి
D.పరమేశ్వరధిత్య


మంగి యువరాజు యొక్క కుమార్తె?
A.మంగిక
B.పృథ్వీ పోరి
C.దంతి దుర్గిక
D.శీల మహాదేవి


మంగి యువరాజు ఏ సంవత్సరంలో మరణించాడు?
A.క్రీ.శ.512
B.క్రీ.శ.540
C.క్రీ.శ.619
D.క్రీ.శ.706

Result: