ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అయ్యన్న మహాదేవి ఏ రాష్ట్ర జైన శాఖతో ప్రభావితమైంది?
A.కర్ణాటక
B.గుజరాత్
C.పంజాబ్
D.రాజస్థాన్


క్రీ. శ. 642 లో పల్లవుల లో గొప్పవాడైన రాజు?
A.వాతాపి వర్మ
B.గోవింద వర్మ
C.1వ పల్లవ చోళరాజు
D.1వ నరసింహ వర్మన్


1వ నరసింహ వర్మన్ రెండవ పులకేశిని హతమార్చి పొందిన బిరుదు?
A.పులిసిద్ధి
B.సర్వ సిద్ధి కొండ
C.వాతాపి కొండ
D.మకర ద్వజ


కుజ్జ విష్ణువర్ధనుడు ఏ సంవత్సరంలో మరణించాడు?
A.క్రీ.శ.642
B.క్రీ.శ.721
C.క్రీ.శ.754
D.క్రీ.శ.529


జయసింహ వల్లభుడు యొక్క బిరుదు?
A.సర్వ వల్లభ
B.విజయ వల్లభ
C.ఉదయ పురి వల్లభ
D.పృథ్వీ వల్లభ


జయసింహ వల్లభుడు వేయించిన శాసనం?
A.చీపురపెల్లిశాసనం
B.విప్పర్ల శాసనం
C.కొప్పారం శాసనం
D.కలవ కోటశాసనం


జయసింహ వల్లభుడు వేంగి చాళుక్యుల రాజధాని ని పిఠాపురం నుండి ఏ ప్రాంతానికి మార్చాడు?
A.రాజమహేంద్రవరం
B.మానేరు
C.వేంగి పట్టణం
D.నందం పూడి


జయసింహ వల్లభుడు కాలం నుండి ఎవరితో విభేదాలు ప్రారంభమయ్యాయి?
A.పల్లవులు
B.కాకతీయులు
C.శాతవాహనులు
D.మౌర్యులు


జయసింహుడు స్థాపించిన ఘటికా స్థానము?
A.యలమంచిలి ఘటికాస్థానం
B.కొండను ఘటికాస్థానం
C.అసనపురం ఘటికాస్థానం
D.త్యాగ ధేన ఘటికాస్థానం


జయసింహుడు ఏ జిల్లాలో సర్వసిద్ధి నగరాన్ని నిర్మించారు?
A.విజయవాడ
B.నెల్లూరు
C.ప్రకాశం
D.విశాఖపట్నం

Result: