ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుజ్జ విష్ణువర్ధనుడు మొదట తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం?
A.చీపురపెళ్ళి శాసనం
B.కలవకొండ శాసనం
C.కొప్పారం శాసనం
D.తిమ్మాపురం శాసనం


కుజ్జ విష్ణువర్ధనుని కాలంలో ఆంధ్రా లో పర్యటించిన చైనా యాత్రికుడు?
A.హుయాన్ త్సాంగ్
B.సిద్ధిక్
C.D.C సర్కార్
D.లియో చార్లీ


హుయాన్ త్సాంగ్ ను ఏమని పిలుస్తారు?
A.యాత్రిక చక్రవర్తి
B.మహాయాత్రికుడు
C.యాత్రిక మహారాజు
D.ఏదీ కాదు


హుయాన్ త్సాంగ్ శ్రీకాకుళం లో ఏ జంతువులు ఉన్నాయని పేర్కొన్నాడు?
A.తెల్లని పులులు
B.నల్లని అటవీ ఏనుగులు
C.ఖడ్గ మృగాలు
D.అడవి జింకలు


హుయాన్ త్సాంగ్ పర్యటనలో ఆంధ్రాలో ఏ మతం క్షీణ దశలో ఉందని పేర్కొన్నాడు?
A.హిందు
B.జైన మతం
C.క్రైస్తవ
D.బౌద్ధ


హుయాన్ త్సాంగ్ రాసిన గ్రంథం?
A.ఎ-యు-పి
B.సి-యు-కీ
C.బి-కె-సి
D.డి-సి-కీ


కుజ్జ విష్ణువర్ధనుడి భార్య పేరు?
A.నెడుంబి దేవి
B.గణ మహాదేవి
C.అయ్యన్న మహాదేవి
D.దేవి వర్ధని


అయ్యన్న మహాదేవి ఆచరించిన మతం?
A.బౌద్ధం
B.హిందూ
C.క్రైస్తవం
D.జైనం


అయ్యన్న మహాదేవి జైనుల కొరకు ఏ జిల్లాలో బసది నిర్మించింది?
A.బెజవాడ
B.విశాఖపట్నం
C.నెల్లూరు
D.శ్రీకాకులం


అయ్యన్న మహాదేవి జైనుల కొరకు నిర్మించిన బసది పేరు?
A.కవరూరి
B.సిద్ధిక
C.నెడుంబి
D.పృథ్వీ

Result: