ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుజ్జ విష్ణువర్ధనుడు బుధవర్మ కి బహుమానంగా ఇచ్చిన ప్రాంతం?
A.నాగావళి
B.మానేరు
C.వేంగి
D.పశ్చిమ సీమ


కుజ్జ విష్ణువర్ధనుని రాజ్యంలో ఉత్తరం లో సరిహద్దులో గల ప్రాంతం?
A.నాగావళి నది
B.రాయల సీమ
C.చేజర్ల
D.వేంగి


కుజ్జ విష్ణువర్ధనుని రాజ్యానికి దక్షిణంలో సరిహద్దులో ఉన్న ప్రాంతం?
A.మానేరు నది
B.నాగావళి నది
C.రాజమహేంద్ర వరం
D.కలవ కొండ


నాగావళి నది ఏ జిల్లాలో కలదు?
A.నెల్లూరు
B.కృష్ణా
C.శ్రీకాకులం
D.విజయవాడ


మానేరు నది ఉన్న జిల్లా?
A.విశాఖపట్నం
B.ప్రకాశం
C.ఒంగోలు
D.నెల్లూరు


కుజ్జ విష్ణువర్ధనుడు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మినహాయించి మొత్తం ఏ ప్రాంతాన్ని పాలించాడు?
A.తెలంగాణ
B.ఆంధ్రా
C.రాయలసీమ
D.కోస్తా


కుజ్జ విష్ణువర్ధనుడు వేయించిన శాసనం?
A.మకర శాసనం
B.ఐహోలు శాసనం
C.మొగలెత్తి శాసనం
D.చేజర్ల శాసనం


చేజర్ల శాసనం లో ఉన్న కొన్ని పదాలు ఏ భాషలో ఉన్నాయి?
A.సంస్కృతం
B.ఉర్దూ
C.హిందీ
D.తెలుగు


తిమ్మాపురం శాసనం ప్రకారం కుజ్జ విష్ణువర్ధనుడు ఎవరి భక్తుడు?
A.విష్ణు
B.శివుడు
C.వేంకటేశ్వర స్వామి
D.బ్రహ్మదేవుడు


తిమ్మాపురం శాసనంలో కుజ్జ విష్ణువర్ధనున్ని ఏ విధంగా పేర్కొన్నారు?
A.రాజాధిరాజు
B.గొప్ప రాజు
C.మహారాజు
D.వీర రాజు

Result: