ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


చాళుక్యుల రాజ భాష?
A.పైశాచికం
B.కన్నడ
C.సంస్కృతం
D.ఉర్దూ


చాళుక్యుల రాజ లాంఛనం?
A.అశ్వం
B.వరాహం
C.ఏనుగు
D.సింహం


ఏ సంవత్సరంలో కుజ్జ విష్ణువర్ధనుడు వేంగిలో స్వతంత్రం ప్రకటించుకున్నాడు?
A.క్రీ.శ 624
B.క్రీ,శ,,650
C.క్రీ,శ,,720
D.క్రీ,శ,,825


కుజ్జ వర్ధనుడి ప్రకటన తర్వాత ఎవరి పాలన ఆంధ్ర లో ప్రారంభం అయ్యింది?
A.శాతవాహనుల
B.కాకతీయుల
C.వేంగి చాళుక్యుల
D.అందరూ


క్రింది వాటిలో కుజ్జ విష్ణువర్ధనుని బిరుదుల్లో ఒకటి?
A.మొదటి చాళుక్య
B.మకర ద్వజ
C.బుధ శాసనుడు
D.కుంతి మాధవ


కుజ్జ విష్ణువర్ధనునికి మరో పేరు?
A.మొదటి చాళుక్యులు
B.విజయాదిత్యుడు
C.మొదటి విష్ణువర్ధనుడు
D.విష్ణు మహాదేవ


కుజ్జ విష్ణువర్ధనుడు స్థల, వన, జల, గిరి కోటలను ఆక్రమించి పొందిన బిరుదు?
A.మకర ద్వజ
B.విషమ సిద్ధి
C.సర్వ సిద్ధ
D.పరమదేవ


కుజ్జ విష్ణువర్ధనుడి రాజ్య రాజధాని?
A.వేంగి
B.ఉజ్జయిని
C.మహేంద్ర వరం
D.పిఠాపురం


కుజ్జ విష్ణువర్ధనుడు పిఠాపురం లో నిర్మించిన ఆలయం?
A.కుంతీ మాధవ ఆలయం
B.నరసింహ ఆలయం
C.వీరభద్రుని ఆలయం
D.బెజ్జ మహాదేవి ఆలయం


బాదామి నుండి వేంగి రాజ్యానికి వచ్చిన సైన్యాధిపతులలో ముఖ్యుడు?
A.రవి వర్మ
B.సింధు వర్మ
C.బుధవర్మ
D.తిమ్మరసువర్మ

Result: