ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రింది వారిలో పల్లవ రాజు ఎవరు?
A.భట్టారక వర్మ
B.గోవింద వర్మ
C.మహేంద్ర వర్మ
D.విష్ణు వర్మ


గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతం ఏది?
A.ఐహెలు
B.మొగలెత్తి
C.వేంగి
D.పిఠాపురం


పల్లవ రాజ్యాన్ని ఓడించి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించిన రాజు?
A.మహేంద్ర వర్మ
B.రెండవ పులకేశి
C.విక్రమ వర్మ
D.రాజరాజ నరేంద్రుడు


రవి కీర్తి లిఖించిన శాసనం?
A.మొగలెత్తి శాసనం
B.ఐహోలు శాసనం
C.వర్ధన శాసనం
D.వేంగి శాసనం


రవి కీర్తి ఆదరించిన మతం?
A.జైన మతం
B.హిందు మతం
C.వైదికం
D.బౌద్ధం


రవి కీర్తి జినాలయాన్ని ఏ ప్రాంతంలో నిర్మించాడు?
A.వేంగి
B.రాజమహేంద్ర వరం
C.మొగలెత్తి
D.పిఠాపురం


చాళుక్య రాజ్య స్థాపకుడు?
A.విజయాదిత్యుడు
B.గుణగ వర్ధనుడు
C.విక్రమాంక చరితుడు
D.కుజ్జ విష్ణువర్ధనుడు


చాళుక్యులలో గొప్పవాడు?
A.గుణగ విజయాదిత్యుడు
B.విష్ణువర్ధనుడు
C.రాజ మహేంద్రుడు
D.మహేంద్ర వర్మ


చాళుక్యుల రాజ్య మొదటి రాజధాని?
A.వేంగి
B.రాజమహేంద్ర వరం
C.పిఠాపురం
D.మొగలెత్తి


చాళుక్యుల మతం?
A.బౌద్ధం
B.జైనం
C.హిందు
D.వైదికం

Result: