ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నందంపూడి శాసనం ద్వారా తూర్పుచాళుక్యులు ఎవరు అని తెలుస్తుంది?
A.వైష్ణవులు
B.చంద్ర వంశ క్షత్రియులు
C.మకర ధ్వజలు
D.భాగవతులు


మహారాష్ట్ర సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు?
A.దుర్గాప్రసాద్ దీక్షిత్
B.D.C సర్కార్
C.నరేంద్రుడు
D.విక్రమాంక


కర్ణాటక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు?
A.మహేంద్ర వర్మ
B.విష్ణు వర్ధనుడు
C.D.C సర్కార్
D.దీక్షితులు


D.C సర్కార్ పైశాచిక భాషను ఏ భాష తో పోల్చాడు?
A.సంస్కృతం
B.ఉర్దూ
C.ప్రాచీన తెలుగు
D.అరబ్బీ


D.C సర్కార్ పేర్కోనించిన దానిలో చాళుక్యులు ధరించిన పేరు?
A.చూళకం
B.పూలకేశి
C.దోసిలి
D.కమండలం


D.C సర్కార్ ప్రతిపాదన ప్రకారం చాళుక్యులు ఏ ప్రాంతానికి చెందిన వారు?
A.తమిళ
B.రాజస్థాని
C.బీహార్
D.కన్నడ


బిల్హణుడు రాసిన గ్రంథం?
A.విక్రమాంక దేవ చరిత
B.మకర ద్వజ
C.సర్వాసిద్ధి కామదేవ
D.పరమ భాగవతి


బిల్హణుడు చాళుక్యుల గురించి ఏ విధంగా వివరించాడు?
A.శత్రువులను హరించే వారు
B.పాపాలను సంహరించే పుణ్యాత్ముడు
C.లిఖిత పూర్వక కీర్తి కలవారు
D.బహుముఖ ప్రజ్ఞాశాలి


చాళుక్యులు బ్రహ్మ చుళకం నుండి ఉద్భవించారు అని పేర్కొన్నది ఎవరు?
A.పులకేశి
B.భట్టారక
C.దుర్గాప్రసాద్
D.బిల్హణుడు


క్రింది వారిలో బాదామి చాళుక్యుల లో గొప్పవాడైన రాజు ఎవరు?
A.రెండవ పులకేశి
B.విష్ణువర్ధనుడు
C.మొదటి పులకేశి
D.భట్టారక వర్మ

Result: