ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
హాలెంట్ హోప్ మన్ ఏ దేశ పండితుడు?
A.లండన్
B.అమెరికా
C.జర్మని
D.పోలెండ్
ఎవరు రచించిన గ్రంథం ప్రకారం అమరావతి మహా స్థూపంలో బుద్ధుడి ధాతువులు నిక్షిప్తం చేయబడ్డాయి?
A.ధర్మణి
B.మంజు శ్రీ
C.యజ్ఞ శ్రీ
D.రత్న శ్రీ
మంజు శ్రీ రచించిన బౌద్ధ గ్రంథం ఏది?
A.అభిదమ కోశ
B.ప్రమాణ కీర్తిక
C.న్యాయ బిందు
D.మూల కల్పం
భట్టిప్రోలు పూర్వం దీనిని ఈ క్రింది విధంగా పిలిచేవారు?
A.దీపపురం
B.ప్రతి పాలపురం
C.పాల శ్రీపాలపురం
D.ప్రతి పాలపురం
భట్టిప్రోలు వద్ద అలెగ్జాండర్ రే స్థూపాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
A.1892
B.1893
C.1894
D.1895
భట్టిప్రోలు స్థూపంలో బుద్ధుని ధాతువులు ఉన్నట్లు తెలిపిన గ్రంథం ఏది?
A.ములకల్పం
B.దీప వంశం
C.యోగా సార
D.ఆరోగ్య మంజరి
"దీప వంశం" ఎవరి ప్రముఖ గ్రంథం?
A.సింహళీయుల
B.కాకతీయులు
C.బౌద్దుల
D.శాతవాహనుల
వేంగి చాళుక్యుల జన్మ స్థలానికి సంబంధించి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి?
A.4
B.5
C.3
D.6
నందంపూడి శాసనం వేయించినది ఎవరు?
A.పులకేశి
B.విజయ వర్మ
C.విష్ణువర్ధనుడు
D.రాజరాజ నరేంద్రుడు
నందంపూడి శాసనం ద్వారా తూర్పు చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పాలించారు అని తెలుస్తుంది?
A.అయోద్య
B.అమరావతి
C.బ్రహ్మ చూళకం
D.వేంగి
Result: