శాతవాహన కాలం
శాతవాహనుల కాలంలో ధన రూపంలో వసూలు చేసే భూమి శిస్తు ఏమని పిలిచేవారు ?
మేయం
కరుకర
మక్తా
హిరణ్యం లేది దేయం
Option D
Explanation
శాతవాహనుల కాలంలో ధాన్యరూపంలో వసూలు చేసే భూమి శిస్తు ఏమని పిలిచేవారు ?
మేయం
మక్తా
హిరణ్యం
దేయం
Option A
Explanation
శాతవాహనులు ఏ నగరమును "టంకశాల నగరమని" మల్లంపల్లి సోమశేఖర వర్మ వాఖ్యానించారు ?
విజయపురి
గుమ్మడిదుర్రు
అమరావతి
కొండాపూర్
Option D
Explanation
హుయాన్ త్సాంగ్ ప్రకారము అశోకుడు ఆంధ్రప్రదేశ్‍లోని ఈ క్రింది వాటిలో నిర్మించని బౌద్ధ స్థూపము ?
శాలిహుండం
అమరావతి
ఆదుర్రు
గుంటుపల్లి
Option D
Explanation
విమానవత్తు భాష్యం ప్రకారం అస్సక రాజుకు బౌద్ధమంతం ఇచ్చిన బుద్ధుని శిష్యుడు ఎవరు ?
బావరి
మహకాత్యాయనుడు
మహదేవబిక్షువు
బుద్ధఘోషుడు
Option B
Explanation
మహిషమండలానికి అశోకుడు పంపిన బౌద్ధ బిక్షువు ఎవరు ?
బావరి
మహాకాత్యాయనుడు
బుద్ధఘోషుడు
మహదేబిక్షువు
Option D
Explanation
సింహళ గ్రంథం మహవంశంలో పేర్కొన్న పల్లవ బొగ్గ వర్ణన ఏ ప్రాంతానికి సరిపోతుంది ?
రేనాడు
వేంగినాడు
పాకనాడు
పలనాడు
Option D
Explanation
భిన్నమైన దానిని గుర్తించుము ?
సోపార
కల్యాణ్
భరుకచ్ఛం
మైసోలియా
Option B
Explanation
బౌద్ధశాఖ అయిన ధర్మోత్తరీయుల శాఖ ఎక్కడ వర్ధిల్లింది ?
సోపార
నాసిక్
కార్లే
అమరావతి
Option A
Explanation
గోబద, సమగోప అనే పేర్లు గల శాతవాహన పూర్వరాజుల నాణేములు ఎచ్చట లభించాయి ?
అమరావతి
కోటిలింగాల
గుంటుపల్లి
విజయపురి
Option B
Explanation
శాతవాహయుగంలో శ్రేణులు అనగా ఏమి ?
పన్నులు
రాజ్యవిభజన
వృత్తి సంఘాలు
ఘటికాస్థానాలు
Option C
Explanation
అమరావతి స్థూపంపై కనిపించిన తెలుగు పదం ఏమిటి ?
జాణ
నాగబు
పెంట
అంధక
Option B
Explanation
శాతవాహనుల కాలంలోని ఏ బౌద్ధ క్షేత్రంలోని ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మిలిల్పిలో నాగగోపికయ అని ఉంది ?
కొండాపూర్
అమరావతి
కోటిలింగాల
గుంటుపల్లి
Option C
Explanation
"నిత్యకల్యాణం పచ్చతోరణం" అనే సామెత ఏ మత సంస్కరణ వల్ల పుట్టిందని భావిస్తున్నారు ?
బౌద్ధం
శైవం
వైష్ణవం
జైనమతం
Option D
Explanation
కన్హేరి శాసనమును వేయించిన శాతవాహన రాజు ఎవరు ?
శ్రీముఖుడు
గౌతమిపుత్ర శాతకర్ణి
రెండవ శాతకర్ణి
కృష్ణుడు
Option D
Explanation
భిన్నమైన దానిని గుర్తించండి ?
శాలిహుండం
భట్టిప్రోలు
గుమ్మడి దుర్రు
దానవులపాడు
Option D
Explanation