ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


తొట్లకొండ లో ఏ పదం లభించింది?
A.ప్రిపవాహ
B.కంఠక
C.దీప
D.తాంబయాదానం


ఎహువుల శాంత మూలని కాలం నాటి శాసనం ఎక్కడ బయటపడింది?
A.నందలూరు(కడప)
B.గుమ్మడిదర్రు(కృష్ణా)
C.శాలిహుండం(శ్రీకాకులం)
D.ఫణిగిరి(నల్గొండ)


ఏ జిల్లాలో చందవరం వద్ద బౌద్ధస్తూపం కొండపై నిర్మితమై ఉంది?
A.కృష్ణా
B.ఖమ్మం
C.శ్రీకాకులం
D.ప్రకాశం


ప్రకాశం జిల్లా చందవరం వద్ద బౌద్ధస్తూపం ఎన్ని అంతస్తులతో కొండపై నిర్మితమై ఉంది?
A.ఒకటి
B.రెండు
C.మూడు
D.నాలుగు


శాలిహుండం లో ఏ స్థూపం ఉంది?
A.దాతు గర్బ
B.బౌద్ధ స్తూపం
C.పిప్రవాహ
D.భట్టి ప్రోలు


హీనాయానం, వజ్రయానం, కాల చక్రయానం లు ఎచ్చట ప్రసిద్ధి చెందాయి?
A.శంకరం
B.తొట్లకొండ
C.శాలిహుండం
D.నెలకొండపల్లి


ఒకే శిలపై బుద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలు ఏ ప్రాంతంలో చెక్కబడ్డాయి?
A.తొట్లకొండ(విశాఖపట్నం)
B.శాలిహుండం(శ్రీకాకులం)
C.నేలకొండపల్లి(ఖమ్మం)
D.ఫణిగిరి(నల్గొండ)


బుద్ధుని పాదాలు, ధర్మ చక్రం యొక్క శిల్పాలు ఎక్కడ లభ్యమయ్యాయి?
A.తొట్లకొండ(విశాఖపట్నం)
B.ఫణిగిరి(నల్గొండ)
C.శాలిహుండం(శ్రీకాకుళమ్ )
D.నేలకొండపల్లి(ఖమ్మం


ఆంధ్రాలో పెద్ద ఆరామం ఎక్కడ ఉంది?
A.నందలూరు(కడప)
B.బావికొండ(విశాఖపట్నం)
C.శంకరం(విశాఖపట్నం)
D.నేలకొండపల్లి(ఖమ్మం)


ఆంధ్రదేశంలో ఉన్న ఏకైక దివ్య స్తూపం ఎక్కడ ఉంది?
A.నందలూరు(కడప)
B.నేలకొండపల్లి(ఖమ్మం)
C.ఆదుర్రు(తు.గో)
D.ఫణిగిరి(నల్గొండ)

Result: