ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


జగ్గయ్యపేట ఏ శైలులకు ప్రధాన కేంద్రం?
A.దక్షిణ
B.ఉత్తర
C.తూర్పు
D.యమున


గుంటుపల్లి పశ్చిమగోదావరిలో ఎక్కడ కలదు?
A.బోజ్జన కొండ
B.కృష్ణా
C.జీలకర్ర గూడెం
D.గొండ్ గూడెం


గుంటుపల్లి ని మౌర్యుల కాలం నాటి ఏ గుహలతో పోల్చుతారు?
A.బరాబరా
B.పనాపరా
C.హినకొంద
D.జోజ్జన్న కొండ


బరాబరా గుహలు ఏ రాష్ట్రంలో కలవు?
A.గుజరాత్
B.రాజస్థాన్
C.తెలంగాణ
D.బీహార్


బావికొండ ఎక్కడ కలదు?
A.కర్నూలు
B.నెల్లూరు
C.గుంటూరు
D.విశాఖపట్నం


బావికొండ ఏ భౌద్ధక్షేత్రం?
A.మహా యానం
B.హీన యానం
C.కాలచక్ర యానం
D.యజ్ఞ యానం


ఏ గుహల గోడలపై బుద్ధుని జీవితానికి సంబంధించిన ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు?
A.బొజ్జన్న కొండ
B.బావి కొండ
C.గోల్కొండ
D.నిర్మల్ కొండలు


బొజ్జన్నకొండ ఎక్కడ కలదు?
A.ఘాంటశాల (కృష్ణా)
B.జగ్గయ్య పేట(కృష్ణా)
C.శంకరం(విశాఖపట్నం)
D.బావి కొండ(విశాఖపట్నం)


తొట్లకొండ ఎక్కడ కలదు?
A.నెల్లూరు
B.గుంటూరు
C.విశాఖపట్నం
D.కర్నూలు


తొట్లకొండ ఏ బౌద్ధ క్షేత్రం?
A.హీన యానం
B.మహా యానం
C.కాలచక్ర యానం
D.యజ్ఞ యానం

Result: