ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ శతాబ్ధం ప్రారంభంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి అని పేరు పెట్టాడు?
A.క్రీ.శ,, 16
B.క్రీ.శ,, 17
C.క్రీ.శ,, 18
D.క్రీ.శ 19


శాతవాహనుల రాజులలో ఏ రాజు కాలంలో అమరావతి ప్రఖ్యాత అమరావతి స్థూపం వేదికలతో నిర్మించబడింది?
A.2వ పులోమావి
B.3వ పులోమావి
C.2వ మాధవ వర్మ
D.3 వ గోవింద వర్మ


ఏ సంవత్సరంలో అమరావతి స్థూపాన్ని కనుగొన్నారు?
A.1795
B.1796
C.1797
D.1798


1797 లో అమరావతి స్థూపాన్ని ఎవరు కనుగొన్నారు?
A.లాంగ్ హర్ట్స్
B.కల్నల్ క్యాలిన్ మెకన్జీ
C.కారన్ వాలిస్
D.లార్డ్ రిప్పన్


అమరావతి స్థూపం యొక్క అనేక పలకలు ఏ ఏ మ్యూజియంలలో కలవు?
A.మద్రాస్ మరియు లండన్
B.హైద్రాబాద్,విజయనగరం
C.హైద్రాబాద్,గుంటూరు
D.ఢిల్లీ,ముంబాయి


గౌతమ బుద్దుడు స్వయంగా అమరావతి వద్ద కాలచక్ర తంత్రం ప్రవహింపచేశాడని ఏవరి పరిశోధనల ప్రకారం తెలిసింది?
A.లాంగ్ హర్ట్స్
B.కల్నల్ క్యాలిన్ మెకన్జీ
C.లార్డ్ రిప్పన్
D.హలెంటి హోపేయన్


క్రింది వాటిలో దేని వలన ఆ ప్రాంతానికి ఘంటశాల అనే పేరు వచ్చింది?
A.బోధి శ్రి
B.కంఠక
C.దీప
D.యజ్ఞ


కంఠక అనగా ఏమిటి?
A.బుద్దుని గుర్రం
B.బుద్దుని బాణం
C.బుద్దుని గ్రంథం
D.పైవేవి కావు


ఘంటసాల అనే ప్రాంతం ఎక్కడ కలదు?
A.గుంటూరు
B.నెల్లూరు
C.కడప
D.కృష్ణా


జగ్గయ్యపేటలో చక్రవర్తి లక్షణాలను వివరించే ఏ శిల్పం లభ్యమయింది?
A.మందత
B.భోదిత
C.మూలకల్పం
D.యజ్ఞ కల్పం

Result: