ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ధర్మ కీర్తి ఏ ఏ గ్రంథాలను రచించాడు?
A.ప్రమాణకీర్తిక మరియు న్యాయ బిందు
B.మాధ్యమిక కారిక,మాధ్యమిక శాస్త్రం
C.ధశభూమి ,ఆరోగ్య మంజరి
D.అభిదమ కోశ,యోగా సార


నాగార్జున కొండ ఏ ఏ జిల్లా సరిహద్దులో కలదు?
A.గుంటూరు,కడప
B.గుంటూరు,నెల్లూరు
C.గుంటూరు,శ్రీకాకులం
D.గుంటూరు మరియు నల్గొండ


నాగార్జున కొండ బౌద్ధక్షేత్రం ఏ జిల్లా కిందకు వస్తోంది?
A.గుంటూరు
B.నల్గొండ
C.నెల్లూరు
D.విశాఖపట్నం


నాగార్జున కొండ బౌద్ధక్షేత్రం వద్ధ బుద్ధుని ఏ స్తూపం ఉంది?
A.యజ్ఞ
B.ధాతు గర్జ
C.తర్క
D.కాల చక్ర


నాగార్జునకొండ పై అనేక హిందూ దేవాలయాలను నిర్మించినది ఎవరు?
A.బుద్దుడు
B.నాగార్జునుడు
C.ఎహువల శాంతమూలుడు
D.ధర్మ కీర్తి


ప్రస్తుతం క్రింది వాటిలో వేటిని కలిపి నాగార్జునకొండగా పేర్కొంటారు?
A.శ్రీ పర్వతం మరియు విజయపురి
B.యజ్ఞ శ్రీ,విజయపురి
C.శ్రీ పర్వతం,యజ్ఞ శ్రీ
D.విజయపురి,కాల చక్రం


ఏ విదేశీయుడు 1927 లో నాగార్జున కొండల్లో త్రవ్వకాలు జరిపాడు?
A.క్యాలిన్ మెకన్జీ
B.లాంగ్ హర్ట్స్
C.కారన్ వాలిస్
D.పైవేవి కావు


అమరావతి ఏ జిల్లాలో కలదు?
A.నల్గొండ
B.నెల్లూరు
C.గుంటూరు
D.విశాఖపట్నం


అమరావతి ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?
A.ధాన్యకటకం
B.ధాన్యగారం
C.వజ్ర కటకం
D.చక్రకటకం


అమరావతికి గల మరొక పేరు?
A.వజ్ర కోట
B.ధరణి కోట
C.రంగ కోట
D.చక్ర కోట

Result: