ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సోమదేవుడు యొక్క కథాసరిత్సాగరం ప్రకారం ఏవరి కుట్రవల్ల నాగార్జునుడు చంపబడ్డాడు?
A.ఆది దేవుడు
B.ఆర్యశ్నుగుండు
C.ధర్మ క్రీర్తి
D.వసు బంధు


ఆర్య దేవుడు ఏవరి యొక్క ప్రధాన శిష్యులలో ఒకరు?
A.నాగార్జున
B.ఆదిదేవుడు
C.దిజ్నాగుడు
D.బుధ పాలితుడు


ఆర్యదేవుడు ఏ శాస్త్రాన్ని రచించాడు?
A.తర్క శాస్త్రం
B.మాధ్యమిక శాస్త్రం
C.శత శాస్త్రం
D.యజ్ఞ శాస్త్రం


వాసుబంధు ఏ శాస్త్రం వ్యాఖ్యానంను రచించాడు?
A.శత శాస్త్రం
B.తర్క శాస్త్రం
C.యజ్ఞ శాస్త్రం
D.మాధ్యమిక శాస్త్రం


వసుబంధు ఏ గ్రంథం ను రచించాడు?
A.దశభూమి
B.శూన్య సప్తశతి
C.రస రంజని
D.అభిదమకోశ


సిద్ధ నాగార్జునుడు దేన్ని వ్యాప్తి చేశాడు?
A.మహాయానం
B.వజ్ర యానం
C.హీన యానం
D.యజ్ఞ యానం


పద్మ సంభవ ఏ యానాన్ని వ్యాప్తి చేశాడు?
A.మహా యానం
B.హీన యానం
C.యజ్ఞ యానం
D.కాలచక్ర యానం


పద్మ సంభవ కాల చక్రయానం ను ఎక్కడ వ్యాప్తి చేశాడు?
A.అండమాన్
B.టిబెట్
C.గుజరాత్
D.రాజస్థాన్


ఆంధ్ర లో చిట్టచివరి బౌద్ధాచార్యుడు ఏవరు?
A.వసుబంధు
B.సిద్ధ నాగార్జునుడు
C.పద్మ సంభవ
D.ధర్మ కీర్తి


ధర్మ కీర్తి ని ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?
A.ఇండియన్ ఐన్ స్టీన్
B.కాంట్ ఆఫ్ ఇండియా
C.మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా
D.కాంట్ ఆఫ్ ఇండియా

Result: