ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మూలమాధ్యమిక వాదం గ్రంథ రచయిత ఎవరు?
A.నాగార్జునుడు
B.దిజ్నాగుడు
C.బుధ గోషుడు
D.బుధ పాలితుడు


ప్రజ్ఞా పారమిత శాస్త్రం గ్రంథ రచయిత ఎవరు?
A.బుధ గోషుడు
B.బుధ పాలితుడు
C.నాగార్జునుడు
D.భావ వివేకుడు


శూన్య సప్త సతీ గ్రంథ రచయిత ఎవరు?
A.నాగార్జునుడు
B.భావ వివేకుడు
C.దిజ్నాగుడు
D.బుధ గోషుడు


యోగాసార గ్రంథ రచయిత ఎవరు?
A.దిజ్నాగుడు
B.భావ వివేకుడు
C.నాగార్జునుడు
D.బుధ పాలితుడు


నాగార్జునుడు ఎన్ని గ్రంథాలను రచించాడు?
A.8
B.10
C.11
D.13


యజ్ఞ శ్రీ శాతకర్ణి నాగార్జునుడి కొరకు ఏ పర్వతంపై విహారాన్ని నిర్మించాడు?
A.శ్రీ పర్వతం
B.ఆరావళి పర్వతం
C.శ్రీ రంగపర్వతం
D.పైవేవి కావు


యజ్ఞ శ్రీ శాతకర్ణి నాగార్జునుడి కొరకు శ్రీ పర్వతంపై విహారాన్ని నిర్మించాడు?
A.శ్రీ రంగ
B.మంజరి
C.పారావత
D.రంజని


యజ్ఞ శ్రీ శాతకర్ణి నాగార్జునుడి కొరకు శ్రీ పర్వతంపై ఎన్ని గదులతో పారవత విహారాన్ని నిర్మించాడు?
A.1200
B.1500
C.1800
D.2100


పారవత విహారానికి మరొక పేరు?
A.మహా విహారం
B.శ్రీరంగవిహారం
C.మంజరి విహారం
D.రంజని విహారం


ఏవరి యొక్క కథాసరిత్సాగరం ప్రకారం నాగార్జునుడు చంపబడ్డాడు?
A.ఆదిదేవుడు
B.సోమ దేవుడు
C.బుధ దేవుడు
D.ఆర్య దేవుడు

Result: