ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నాగార్జునుడిని మాధ్యమిక ,శూన్య వాదాల కారణం గానే 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం ఏ ఏ యానాలుగా చీలిపోయింది?
A.తార్కిక,సిద్ధాంత
B.తర్క,సిద్ధాంతీక
C.మహాయానం.హీన యానం
D.మాధ్యమ యానం,సిద్ధాంత తార్కిక యానం


తరువాతం కాలంలో మహాయానం ఎన్ని శాఖలుగా చీలింది?
A.1
B.2
C.3
D.4


ఆర్యశ్నంగుడు ,వసు బంధు తీసుకువచ్చిన శాఖ ఏది?
A.మాధ్యమిక చారం
B.విజ్ఞాన వాదం
C.యోగా చారం
D.తార్కిక వాదం


మైత్రేయ నాధుడు తీసుకువచ్చిన శాఖ ఏది?
A.యోగా చారం
B.విజ్ఞాన వాదం
C.తార్కిక వాదం
D.మాధ్యమిక వాదం


నాగార్జునుడు యజ్ఞ శ్రీ శాతకర్ణి రాసిన లేఖలు గల గ్రంథం ఏది?
A.సుహ్న లేఖ
B.శూన్య సప్తసతి
C.దశ భూమి
D.యోగా సార


మాధ్యమిక కారిక గ్రంథ రచయిత ఎవరు?
A.బుధపాలితుడు
B.దిజ్నాగుడు
C.బుధ గోషుడు
D.నాగార్జునుడు


ఆరోగ్య మంజరి గ్రంథ రచయిత ఎవరు?
A.బుధ గోషుడు
B.నాగార్జునుడు
C.భావ వివేకుడు
D.వసు బంధు


దశ భూమి గ్రంథ రచయిత ఎవరు?
A.దిజ్నాగుడు
B.భావవివేకుడు
C.బుధ గోషుడు
D.నాగార్జునుడు


నాగార్జునుడు రసాయన శాస్త్రంనకు సంబందించి రచించిన గ్రంథం ఏది?
A.మాధ్యమికకారిక
B.రస రత్నాకరం
C.దశ భూమి
D.యోగా సార


నాగార్జునుడు మొదటి సారిగా శ్రేయోరాజ్య భావనగా పేర్కొన్న గ్రంథం ఏది?
A.మాధ్యమిక శాస్త్రం
B.మాధ్యమికకారిక
C.దశ భూమి
D.సుహ్న లేఖ

Result: