ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
దిజ్నాగుడు తర్క శాస్త్రానికి ప్రామాణిక గ్రంథం అయిన ఏ గ్రంథాన్ని రచించాడు?
A.ప్రమాణ సముచ్చయం
B.శ్రీ రంగ
C.చైత్యక వాదం
D.పైవేవి కావు
భావ వివేకుడు ఏ వాదమును ప్రవేశ పెట్టాడు?
A.తర్క సిద్ధాంతం
B.తార్కిక వాదము
C.మాధ్యమిక సిద్ధాంతం
D.శూన్య వాదం
తార్కిక వాదము ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?
A.స్వతంత్ర్య సిద్ధాంతీక
B.మాధ్యమిక వాదం
C.శూన్య వాదం
D.మాధ్యమిక సిద్ధాంతీక
భావ వివేకుడు ఏ కటకంలో ఆచార్యుడిగా ఉండేవాడు?
A.భావ
B.తార్కిక
C.ధాన్య
D.శూన్య
బుధపాలితుడు ఏ గ్రంథాన్ని రచించాడు?
A.మాధ్యమిక వృత్తి
B.శూన్య వృత్తి
C.స్వాతంత్ర్య వృత్తి
D.పైవేవి కావు
మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా క్రింది వారిలో ఎవరిని అంటారు?
A.బుధ గోషుడు
B.దిజ్నాగుడు
C.బుధ పాలితుడు
D.నాగార్జునుడు
నాగార్జునుడు ఏవరి సమకాలికుడు?
A.బుధ పాలితుడు
B.యజ్ఞ శ్రీ శాతకర్ణి
C.భావ వివేకుడు
D.దిజ్నాగుడు
నాగార్జునిడిని మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని కాకుండా ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?
A.ఇండియన్ ఐన్ స్టీన్
B.ఇండియన్ లెజెండరి మ్యాన్
C.యజ్ఞ శ్రీ
D.పైవేవి కావు
నాగార్జునుడు ఎన్నవ బౌద్ద సంగీతికి హాజరు అయ్యాడు?
A.1
B.2
C.3
D.4
నాగార్జునుడు ఏ ఏ వాదములను రచించాడు?
A.మాధ్యమిక మరియు శూన్య
B.తార్కిక,సిద్ధాంత
C.సిద్ధాంతీక,తర్క
D.పైవేవి కావు
Result: