ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అమరావతి లో చైత్యక వాదం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
A.అపరశైలులు
B.పూర్వ శైలులు
C.ఉత్తర శైలులు
D.సిద్ధార్థిక


నాగార్జునకొండలో చైత్యక వాదం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
A.పూర్వ శైలులు
B.ఉత్తర శైలులు
C.అపర శైలులు
D.సిద్ధార్ధిక


జగ్గయ్యపేటలో చైత్యకవాదం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
A.ఉత్తర శైలులు
B.పూర్వ శైలులు
C.సిద్ధార్థిక
D.రాజగిరిక


గుంటుపల్లిలో చైత్యక వాదం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
A.పూర్వ శైలులు
B.ఉత్తర శైలులు
C.రాజ గిరిక
D.అపర శైలులు


గుడివాడలో చైత్యకవాదం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
A.సిద్ధార్థిక
B.రాజగిరిక
C.పూర్వ శైలులు
D.అపర శైలులు


ధేరవాడ/హీనయాన సన్యాసి ఎవరు?
A.మహాదేవ భిక్షువు
B.బుధగోషుడు
C.నాగార్జునుడు
D.బుధ పాలితుడు


బుధగోషుడు శ్రీలంక నుండి హీనయాన బౌద్ధ ప్రతులను ఏ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు?
A.నాగార్జున కొండ
B.అమరావతి
C.గుంటుపల్లి
D.గుడివాడ


బుధగోషుడు హీనయానులను ప్రామాణిక గ్రంథం దేనిని రచించాడు?
A.చైత్యకవాదం
B.వసుద్ధి మాగ
C.దశ భూమి
D.ఆరోగ్య మంజరి


బుధగోషుడు ఏ గ్రంథంలో మొదటిసారిగా విహారాలను ఏ విధంగా నిర్మించాలో వివరించాడు?
A.చుల్ల మగ్గ
B.వసుద్ధి మాగ
C.దశ భూమి
D.చైత్యక వాదం


దిజ్నాగుడు ఏ శాస్త్ర పితామహుడు?
A.తర్క శాస్త్ర
B.అర్థ శాస్త్ర
C.భౌతిక శాస్త్ర
D.రసాయన శాస్త్ర

Result: