ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఇంద్రపాలపురం భౌద్ధ విహారానికి గోవింద వర్మ ఏ ఏ గ్రామాలను దానం చేశాడు?
A.కోసల,కుశీనగరం
B.లుంబిని,బొధ్ గయ
C.పెనక పార మరియు ఎంబదల
D.పైవేవికావు
ఇంద్రపాలపురం బౌద్ధ విహారానికి విక్రమేంద్రవర్మ ఏ గ్రామాన్ని దానం చేశాడు?
A.ఇరుందెర
B.ఎంబదల
C.పెనకపార
D.భట్టి ప్రోలు
ఆంధ్రలో మొట్ట మొదటి బౌద్ధాచార్యుడు ఎవరు?
A.కన్హుడు
B.గౌతమిపుత్ర
C.మహాదేవ భిక్షువు
D.నాగార్జునుడు
ఆంధ్ర లో మహాదేవ భిక్షువు ఏ జాతి వారిని బౌద్ధులు గా మార్చారు?
A.నాగ జాతి
B.సాంఘిక జాతి
C.రంగ నాయక జాతి
D.పైవేవి కావు
నాగజాతి వారు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా ఏ బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి?
A.గండవ్యూహ మరియు శ్రీరంగ
B.పింగియా,కౌండిన్య
C.రుద్ర,ధరణి
D.పైవేవి కావు
నాగజాతి వారి వల్ల పల్నాడులోని ఏరుకు ఏ పేరు వచ్చింది?
A.శ్రీరంగ
B.గండవ్యూహ
C.నాగులేరు
D.తార్కికరం
మహాదేవ భిక్షువు వైశాలిలో జరిగిన ఏ సంగీతిలో పాల్గొన్నాడు?
A.1వ బౌద్ధ
B.2వ బౌద్ధ
C.3వ బౌద్ధ
D.4వ బౌద్ధ
వైశాలి లో బౌద్ధమతం మొదటిసారిగా ఎన్ని రకాలుగా చీలిపోయింది?
A.1
B.2
C.3
D.4
మహాదేవ భిక్షువు ఏ తెగను పాటించాడు?
A.స్తవిరవాధుల తెగ
B.ధెరవాదుల తెగ
C.మహా సాంఘిక తెగ
D.పైవేవి కావు
మహాదేవ భిక్షువు బుద్దుని జీవిత ఘట్టాలకు సంబందించిన చిహ్నాలను పూజించే ఏ వాదాన్ని సంప్రదాయంగా ప్రారంభించాడు?
A.చైత్యక వాదం
B.పూర్వ శైలులు
C.రాజ గిరిక
D.సిద్ధార్ధిక
Result: