శాతవాహన కాలం
అమరావతిలో చైత్యవాద బౌద్ధమును స్థాపించిన వారు ఎవరు ?
మహాదేవబిక్షువు
బుద్ధఘోషుడు
ధర్మకీర్తి
ఆర్యదేవుడు
Option A
Explanation
వసుద్ధిమాగ అనే బౌద్ధ గ్రంథమును రచించినది ఎవరు ?
బుద్దఘోషుడు
ధర్మకీర్తి
ఆర్యదేవుడు
దిజ్ఞాగుడు
Option A
Explanation
"ప్రమాణ కీర్తిక, న్యాయబిందు" అనే గ్రంథాలను రచించినది ఎవరు ?
బుద్ధఘోషుడు
ఆర్యదేవుడు
ధర్మకీర్తి
దిజ్ఞాగుడు
Option C
Explanation
సింహాళం నుండి హీనయాన బౌద్ధ గ్రంథాలను నాగార్జున కొండకు తెచ్చిన బౌద్ధాచార్యుడు ఎవరు ?
మహాదేవబిక్షువు
బుద్ధఘోషుడు
ధర్మకీర్తి
దిజ్ఞాగుడు
Option B
Explanation
ఆంధ్రప్రదేశ్‍లో అమరావతి స్థూపంను నిర్మించినవారు ఎవరు ?
మహాదేవబిక్షువు
బుద్ధఘోషుడు
మహాకాత్యాయుడు
ఆచార్య నాగార్జునుడు
Option A
Explanation
తన జీవిత చరమదశలో వేంగి విహారంలో నివసించిన బౌద్ధాచార్యుడు ఎవరు ?
బావవివేకుడు
ఆర్యదేవుడు
దిజ్నాగుడు
బుద్ధఘోషుడు
Option C
Explanation
ధాన్యకటక విహారంలో నివసించిన బౌద్ధాచార్యుడు ఎవరు ?
మహాదేవ భిక్షువు
బావవివేకుడు
ఆర్యదేవుడు
దిజ్ఞాగుడు
Option B
Explanation
రాజుముఖాన్ని నాణేలపై ముద్రణ వేయించిన శాతవాహన రాజు ఎవరు ?
గౌతమిపుత్ర శతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
అపిలకుడు
శ్రీముఖుడు
Option B
Explanation
ఆంధ్రుల చరిత్రలో నాణేలు ముద్రించి మొదటి రాజవంశం ఏది ?
ఇక్ష్వాకులు
శాతవాహనులు
ప్రాచీనపల్లవులు
విష్ణుకుండినులు
Option B
Explanation
రణగోభధ్ర, రణగోస్వామి అనే పేరున్న నాణేములు ఏ శాతవాహన రాజువి ?
కృష్ణుడు
శ్రీముఖుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
మొదటిపులోమావి
Option B
Explanation
ఏ శాతవాహను రాజు కాలంలో ఆంధ్రలో భాగవతం ప్రవేశపెట్టబడింది ?
కృష్ణుడు
అపిలకుడు
కుంతల శాతకర్ణి
వేద శ్రీ
Option A
Explanation
నాసిక్ బౌద్ధ సన్యాసుల సంక్షేమము కోసం ధర్మమహాసూత్ర అనే అధికారులను నియమించిన శాతవాహన రాజు ?
అపిలకుడు
శ్రీముఖుడు
యజ్ఞశ్రీ శాతకర్ణుడు
కణ్హ
Option D
Explanation
రాజన్యశ్రీ శాతకర్ణి అనే బిరుదుగల శాతవాహన రాజు ?
రెండవ శాతకర్ణి
మొదటి శాతకర్ణి
హాలుడు
కుంతల శాతకర్ణి
Option A
Explanation
ఏ శాతవాహన రాజు నాణేములపై పాటలీపుత్ర చిహ్నంను ముద్రించాడు ?
స్వాతికర్ణి
కుంతల శాతకర్ణి
మొదటి పులోమావి
రెండవ పులోమావి
Option C
Explanation
కనిష్కుడుకి సమకాలీకుడైన శాతవాహనరాజు ?
శివస్వాతి
కుంతల శాతకర్ణి
హాలుడు
యజ్ఞశ్రీ శతకర్ణి
Option A
Explanation
ఆంధ్రుల చరిత్రలో ఏ రాజులకాలంలో మొదటగా వృత్తులను బట్టి కులవ్యవస్థ ఏర్పడింది ?
ప్రాచీన పల్లవులు
ఇక్ష్వాకులు
విష్ణుకుండినులు
శాతవాహనులు
Option D
Explanation