ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అస్మక, కళింగ రాజుల మధ్య జరిగిన యుద్ధాలను గురించి వివరించే సిద్ధాంతం ఏది?
A.సుత్తనిపాతం
B.చుళ్ళ కల్దింగ జాతక
C.వజ్ర యానం
D.పైవేవి కావు


పరమార్ధ దీపని సిద్ధాంతంలో బుద్ధుని శిష్యులలో ఎవరు అస్మక రాజు కి బౌద్ధమతం గురించి వివరించి, బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు?
A.మహాకశ్యాప
B.దశమల్ల
C.పింగియా
D.కౌండిన్య


అశోకుడు వేటిద్వారా ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు?
A.స్తూపాలు
B.స్తూపాలు మరియు శాసనాలు
C.బోధనాలు
D.పైవేవి కావు


అశోకుడు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలలో ఎలాంటి స్థూపాలను నిర్మించాడు?
A.కళింగ
B.ధాతు గర్భ
C.కశ్యప
D.కౌండిన్య


అశోకుడు ఏ ఏ శాసనాలు వేయించాడు?
A.రాజుల మందగిరి మరియు ఎర్రగుడి
B.కళింగ
C.కాకతీయ
D.అద్దంకి


శిష్యులలో ధర్మా సక్తి కలిగే విధంగా గురువులు బోధించాలి అని ఏ శాసనంలో పేర్కొనబడినది?
A.రాజుల మందగిరి
B.అద్దంకి
C.ఎర్ర గుడి
D.కళింగ


బౌద్ధ విహారాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చింది ఎవరు?
A.గౌతమి బాలశ్రీ
B.కన్హుడు
C.గౌతమిపుత్ర
D.రెండవ శాతకర్ణి


ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ మతాన్ని పెద్ద ఎత్తున వ్యాప్తి దక్షిణాది అశోకుడి గా పిలువబడే వ్యక్తి ఎవరు?
A.కన్హుడు
B.గౌతమిపుత్ర
C.వీరపురుష దత్తుడు
D.యజ్ఞ శ్రీ శాతకర్ణి


ఎవరి భార్య ఇంద్రపాలపురం లో బౌద్ధ విహారం ను నిర్మించింది?
A.వీరపురుష దత్తుడు
B.కన్హుడు
C.గోవింద వర్మ
D.గౌతమిపుత్ర


గోవింద వర్మ భార్య పేరు ఏమిటి?
A.భట్టారక మహాదేవి
B.యశోదర
C.మాయాదేవి
D.సీతాదేవి

Result: