ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి?
A.62
B.63
C.64
D.65


బౌద్ధమతం ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశానికి సంబంధించి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి?
A.1
B.2
C.3
D.4


సుత్తనిపాతం పుస్తకం ప్రకారం అస్మక రాజ్యం యొక్క రాజధాని ఏది?
A.నిజామాబాద్
B.బోధన్
C.వరంగల్
D.ఆదిలాబాద్


సుత్తనిపాతం పుస్తకం ప్రకారం అస్మక రాజ్యం లో ఏ బ్రాహ్మణుడు ఉండేవాడు?
A.భావరి
B.పింగియా
C.కౌండిన్య
D.పైవేవి కావు


బుద్ధుని సిద్ధాంతాలను భావరికి వివరించినవారు ఎవరు?
A.ఆనంద,ఉపాలి
B.గౌతమి.రాహులుడు
C.పింగియా మరియు కౌండిన్య
D.అంగుళిమాల


అమరావతిని వజ్ర పర్వతం అని పేర్కొన్నది ఎవరు?
A.భావరి
B.హుయాన్ త్సాంగ్
C.సుత్తని పాతం
D.పింగియా


హూయాన్ త్సాంగ్ ఏ దేశ యాత్రీకుడు?
A.రష్యా
B.జపాన్
C.చైనా
D.అమెరికా


హూయాన్ త్సాంగ్ రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు ఏ ఏ కోటలలో ధర్మబోధ చేశాడు?
A.రుద్రకోట మరియు ధరణికోట
B.రుద్రకోట,భరణికోట
C.ధరణికోట,దేవి కోట
D.రుద్రకోట,వజ్రకోట


వజ్రయానం ప్రకారం బుద్ధుడు ధరణి కోట లో ఎన్ని మతాలను బోధించాడు?
A.9
B.10
C.11
D.12


వజ్రయానం ప్రకారం బుద్ధుడు ధరణి కోట లో బోధనలను ఏ శిష్యుడు విన్నాడు?
A.పింగియా
B.కౌండిన్య
C.దశమల్ల
D.భావరి

Result: