ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గౌతమ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నం ఏమిటి?
A.స్తూపం
B.గుర్రం
C.బోధివృక్షం
D.పాదాలు


గౌతమ బుద్ధుని మరణానికి చిహ్నం ఏమిటి?
A.స్తూపం
B.పాదాలు
C.గుర్రం
D.తామర


బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశానికి చిహ్నం ఏది?
A.పాదాలు
B.తామర
C.విహారం
D.గుర్రం


బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం ఏది?
A.చక్రం
B.చైత్యం
C.బోధి వృక్షం
D.స్తూపం


భారతదేశంలో అతి పురాతన స్తూపం ఏది?
A.పిప్రవాహ
B.చైత్యం
C.స్తూపం
D.బోధివృక్షం


దక్షిణ భారతదేశంలో గల అతి పురాతన స్తూపం ఏది?
A.చైత్యం
B.పిప్రవాహ
C.భట్టిప్రోలు
D.బోధి స్తూపం


దక్షిణ భారతదేశంలో గల అతి పురాతన స్తూపం ఏ రాష్ట్రంలో కలదు?
A.తెలంగాణ
B.ఆంధ్రప్రదేశ్
C.గోవా
D.మహారాష్ట్ర


దక్షిణ భారతదేశంలో గల అతి పురాతన స్తూపం భట్టిప్రోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కలదు?
A.కడప
B.గుంటూరు
C.కర్నూలు
D.నెల్లూరు


భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏది?
A.సాంచీ
B.పిప్రవాహ
C.భట్టిప్రోలు
D.బోధి స్తూపం


జాతక కథలు ఎవరి జీవిత చరిత్రను తెలియజేస్తాయి?
A.శుద్దోధనుడు
B.రాహులుడు
C.గౌతమ బుద్దుడు
D.యశోధర

Result: