ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గౌతమ బుద్దుడికి పంది మాంసం ఇచ్చిన శిష్యుడు ఏవరు?
A.ఉపాలి
B.ఆనంద
C.అంగుళిమాల
D.చదా


బుద్దుడు మరణించిన తర్వాత అతని బోధనలను ఎన్ని బుట్టలలో సేకరించారు?
A.ఒకటి
B.రెండు
C.మూడు
D.నాలుగు


బుద్ధుడి బోధనలను మూడు బుట్టలలో సేకరించారు. వాటిని ఏమంటారు?
A.త్రిపీటకాలు
B.సంబోధి
C.విరోది
D.ఆర్య సత్యాలు


త్రిపీటకాలలో మొదటి పీఠిక ఏది?
A.అభిదమ పీఠిక
B.వినయ పీఠిక
C.సుత్త పీఠిక
D.పైవేవి కావు


త్రిపీటకాలలో గల అభిధమ పీఠిక లక్షణాలు ఏమిటి?
A.బుద్దుని తత్వం
B.క్రమశిక్షణ
C.నియమావళి
D.బుద్దుని బోధనలు


త్రిపీటకాలలో గల వినయ పీఠిక లక్షణాలు ఏమిటి?
A.క్రమశిక్షణ మరియు నియమావళి
B.బుద్దుని తత్వం
C.బుద్దుని భోధనలు
D.పైవేవికావు


త్రిపీటకాలలో గల సుత్తి పీఠిక లక్షణాలు ఏమిటి?
A.భధి వృక్షం
B.బుద్దుని బోధనలు
C.బుద్దుని తత్వం
D.పైవేవి కావు


గౌతమ బుద్ధుని పుట్టుకకు చిహ్నం ఏమిటి?
A.తామర/పాదాలు
B.తామర/గుర్రం
C.చక్రం/తామర
D.స్తూపం/తామర


గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళి పోవుటకు చిహ్నం ఏమిటి?
A.తామర
B.చక్రం
C.గుర్రం
D.స్తూపం


గౌతమ బుద్ధుని మొదటి బోధనకు చిహ్నం ఏమిటి?
A.స్తూపం
B.చక్రం
C.గుర్రం
D.తామర

Result: