ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయిన తర్వాత "ఉరువేలం" ఏ విధంగా మారింది?
A.బోధి వృక్షంగా
B.బొధ్ యాగా
C.సంభోది
D.విరోది


సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయిన తర్వాత రవి చెట్టు ఏ విధంగా ప్రసిద్ది పొందింది?
A.బోధి వృక్షం గా
B.బొధ్ యగా
C.సంభోది
D.విరోది


సిద్ధార్థుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఏ విధంగా ప్రసిద్ది పొందాడు?
A.సిద్ధార్థ
B.సిద్ధార్థ బుద్దుడు
C.సంభోది
D.గౌతమ బుద్దుడు


జ్ఞానోదయం తర్వాత బుద్దుడు మొదటిసారిగా ఎక్కడ బ్రహ్మణులకు సత్యాన్ని బోధించాడు?
A.బొధ్ యగా
B.సార నాథ్
C.సంభోది
D.కుశీ నగరం


జ్ఞానోదయం తర్వాత బుద్దుడు ఎంతమంది బ్రహ్మణులకు తాను తెలుసుకున్న సత్యాన్ని బోధించాడు?
A.2
B.3
C.5
D.7


గౌతమ బుద్దుడు జ్ఞానోదయం తర్వాత కపిలవస్తు వెళ్ళి ఏవరెవరిని బౌద్దమతంలో చేర్పించాడు?
A.మాయాదేవి,యశోధర
B.గౌతమి మరియు రాహులుడు
C.ఆనంద,ఉపాలి
D.a మరియు c


గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులు ఏవరు?
A.గౌతమి ,రాహులుడు
B.మాయాదేవి ,యశోధర
C.ఆనంద మరియు ఉపాలి
D.సిద్ధార్థ,రాహులుడు


గౌతమ బుద్దుడు ఏ బందిపోటు దొంగను బౌద్దమతంలో చేర్పించాడు?
A.అంగుళి మాల
B.ఆనంద
C.ఉపాలి
D.గౌతమి


గౌతమ బుద్దుడి అత్యంత ధనిక శిష్యుడు ఎవరు?
A.అంగుళిమాల
B.ఆనంద
C.రాహులుడు
D.అనంత పిండక


గౌతమ బుద్దుడు శిష్యుడు ఇచ్చిన ఏ జంతువు మాంసాన్ని తిని అనారోగ్యానికి గురై మరణించాడు?
A.కుందేలు
B.పంది
C.ఉడుము
D.జింక

Result: