ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గౌతమ బుద్దుడికి ఎన్నవ ఏట జ్ఞానోదయం అయ్యింది?
A.34 వ ఏట
B.35 వ ఏట
C.36 వ ఏట
D.37 వ ఏట


గౌతమ బుద్దుడి మరణం ఏ కాలంలో జరిగింది?
A.క్రీ.పూ 480
B.క్రీ.పూ 481
C.క్రీ.పూ 482
D.క్రీ.పూ 483


గౌతమ బుద్దుడు ఏ నగరంలో మరణించాడు?
A.లుంబిని
B.కుశీనగరం
C.కోసల
D.బొధ్ గయ


సిద్ధార్థుడు మాయాదేవి గర్గంలో ఉన్నప్పుడు ఆమెకు కలలో ఏమి కనిపించింది?
A.నల్లని ఏనుగు
B.నల్లని గుర్రం
C.తెల్లని ఏనుగు
D.తెల్లని గుర్రం


సిద్ధార్థుని పెంపుడు తల్లి ఏవరు?
A.గౌతమి
B.మాయావతి
C.యశోధర
D.సీతాదేవి


సిద్ధార్థుడు తన 29వ ఏట చెన్నకేతు ,కంతక సహాయంతో ఇల్లు వదిలి సత్యాన్వేషణకై బయలుదేరాడు.దానిని ఏమంటారు?
A.మహాభినిష్క్రమణ
B.కవితాగుణార్ణ
C.వనకటుఏ
D.పైవేవి కావు


సిద్ధార్థుడుకి ఏ రాష్ట్రంలో జ్ఞానోదయం అయ్యింది?
A.మహారాష్ట్ర లోని పుణె
B.గోవాలోని పనాజి
C.బీహార్ లోని ఉరువేల
D.a మరియు b


సిద్ధార్థుడుకి ఎన్ని రోజుల ధ్యానం తర్వాత జ్ఞానోదయం అయ్యింది?
A.49
B.50
C.51
D.52


సిద్ధార్థుడుకి రావి చెట్టు క్రింద 49 రోజుల ధ్యానం తరువాత జ్ఞానోదయం అయినది దినిని ఏమంటారు?
A.సంభోది
B.విరోది
C.వికృతి
D.సుత్త


సిద్ధార్థుడు ధ్యానం చేస్తున్నప్పుడు రావి చెట్టుపై ఏమి ఉండేది?
A.మార దయ్యం
B.మార దైవం
C.భావరి దయ్యం
D.భావరి దైవం

Result: