ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
సిద్ధార్థుడు ఏ తెగకు చెందిన వాడు?
A.శాక్య
B.గొండ్
C.లంబాడి
D.పైవేవి కావు
సిద్ధార్థుడి తండ్రి పేరు ఏది?
A.రాహులుడు
B.శుద్ధోధనుడు
C.రుద్రుడు
D.బుద పాలితుడు
గౌతమ బుద్దుడి తల్లి పేరు?
A.మాయాదేవి
B.యశోధర
C.ఊర్మిత
D.సీతాదేవి
గౌతమ బుద్దుడి తల్లి ఏ దేశపు రాకుమార్తే?
A.కుశీ నగరం
B.కోసల
C.కాశీ
D.బొధ్ గయ
గౌతమ బుద్దుడి భార్య ఏవరు?
A.యశోధ
B.సీతాదేవి
C.మాయాదేవి
D.యశోధర
గౌతమ బుద్దుడి కుమారుడు ఏవరు?
A.రాహులుడు
B.శుద్ధోధనుడు
C.కొక్కిరాజు
D.లక్ష్మణుడు
గౌతమ బుద్దుడి జన్మస్థలం ఏది?
A.కోసల
B.కుశీనగరం
C.లుంబిని
D.బొధ్ గయ
గౌతమ బుద్దుడి జన్మస్థలం ఏ దేశంలో కలదు?
A.నేపాల్
B.భారతదేశం
C.చైనా
D.రష్యా
గౌతమ బుద్దుడి ఎక్కడ జ్ఞానోదయం అయ్యింది?
A.కోసల
B.కుశీనగరం
C.లుంబిని
D.బొధ్ గయ
గౌతమ బుద్దుడి జన్మకాలం ఏది?
A.క్రీ.పూ. 561
B.క్రీ.పూ. 563
C.క్రీ.పూ. 564
D.క్రీ.పూ. 565
Result: