ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మూడవ అరికేసరి జైన సన్యాసిని పోషించాడని పేర్కొంటారు,అతను పేరు ఏమిటి?
A.సోమ దేవ సూరి
B.పంపా
C.గణపతి
D.సామంత భోజుడు
మూడవ అరికేసరి సోమదేవసూరికి ఏ గ్రామాన్ని దానం చేశాడు?
A.ధర్మపురి
B.వనకటుపలు
C.మోటుపల్లి
D.సిరిసిల్ల
ముదిగొండ చాళుక్యులు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు?
A.నిందూరు భోదను
B.విక్రమ సింహపురం
C.ముదిగొండ
D.ధర్మపురి
ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏ జిల్లాలో కలదు?
A.మెదక్
B.ఖమ్మం
C.వరంగల్
D.రంగారెడ్డి
ముదిగొండ చాళుక్యులు రాజవంశం మూలపురుషుడు ఏవరు?
A.కొక్కిరాజు
B.భిజ్జన్న
C.జయవర్మ
D.వినయాదిత్య
రేచర్ల రుద్రుడు ముదిగొండ చాళుక్యుని పూర్తిగా ఏ ప్రాంతం నుండి తరిమేశాడు?
A.దక్షిణ తెలంగాణ
B.తూర్పు తెలంగాణ
C.ఉత్తర తెలంగాణ
D.పశ్చిమ తెలంగాణ
క్రీ.పూ 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి?
A.59
B.60
C.61
D.62
62 మతాలలో క్రింది ఇచ్చిన మతాలు మినహాయించి మిగిలినవి ప్రారంభంలోనే అంతమయ్యాయి?
A.బౌద్ద
B.జైన
C.సిక్కు
D.a మరియు b
బౌద్దమత స్థాపకుడు ఏవరు?
A.సిద్ధార్థుడు
B.రాముడు
C.రాహులుడు
D.లక్ష్మణుడు
సిద్ధార్థుడుకి మరొకపేరు?
A.శుద్ధోధనుడు
B.రాహులుడు
C.గౌతమ బుద్దుడు
D.కౌటిల్యుడు
Result: