ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


తిక్కన బిరుదులు ఏవి?
A.ఉభయ కవిమిత్రుడు
B.కవి బ్రహ్మ
C.a మరియు b
D.పైవేవి కావు


రెండవ మనుమసిద్ధి ని చివరిగా ఓడించిన రాజు ఎవరు?
A.ఒకటవ వినయాదిత్య
B.కాటమరాజు
C.కొక్కి రాజు
D.చాళుక్య భీముడు


వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కుటుల సామంతులుగా ఏ ప్రాంతంలో పరిపాలించారు?
A.వరంగల్
B.కరీంనగర్
C.నిజామాబాద్
D.రంగారెడ్డి


వేములవాడ చాళుక్యుల రాజధాని ఏది?
A.నిందూరు భోదను(నిజామాబాద్)
B.సిరిసిల్ల(కరీంనగర్)
C.నిర్మల్(ఆదిలాబాద్)
D.హైదరాబాద్(రంగారెడ్డి)


వేములవాడ చాళుక్యులు రాజవంశంలో మొదటివాడు ఏవరు?
A.ఒకటవ మనుమ సిద్ది
B.రెండవ మనుమసిద్ది
C.వినయాదిత్య యుద్ధమల్లుడు
D.సామంత భోజుడు


పోలదగండ శాసనం ప్రకారం బద్దెగుడు ఎన్ని యుద్దాలు చేశాడు?
A.39
B.40
C.41
D.42


రెండవ అరికేసరి ఆష్టానంలో పంపా కవి దేనిని రచించాడు?
A.విక్రమార్జన విజయం
B.అడ్డంకి విజయం
C.ముదిగొండ శాసనం
D.కాలమళ్లి శాసనం


రెండవ అరికేసరి కోరిక మేరకు పంపాకవి మహాభారతాన్ని ఏ భాష లోకి అనువదించాడు?
A.తెలుగు
B.సంస్కృతం
C.కన్నడం
D.తమిళం


రెండవ అరికేసరి పంపాకవికి ఏ బిరుదు ఇచ్చాడు?
A.విక్రమార్జున
B.కవితాగుణార్ణవుడు
C.కవి బ్రహ్మ
D.కవిమిత్రుడు


రెండవ అరికేసరి పంపకవికి ఏ గ్రామాన్ని దానం చేశాడు?
A.సిరిసిల్ల
B.నిందూరు భోధను
C.ధర్మపురి
D.కరీంనగర్

Result: