ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నెల్లూరు చోడులు రాజవంశ మూల పురుషుడు ఏవరు?
A.భిజ్జన్న
B.కొక్కిరాజు
C.మల్లవర్మ
D.నందివర్మ


నెల్లూరు చోడులు రాజవంశ మొదటి రాజు ఏవరు?
A.వినయాదిత్య
B.మల్లవర్మ
C.నందివర్మ
D.ఒకటవ మనుమసిద్ధి


రెండవ మనుమసిద్ధి ఆస్థానంలో ఎవరు ఉండేవారు?
A.నన్నయ
B.తిక్కన
C.ఎర్రన
D.పోతన


విజయగండ గోపాలుడు ఎవరి సహాయంతో నెల్లూరు ప్రభువు అయ్యాడు?
A.తూర్పు చాళుక్యుల
B.పశ్చిమ చాళుక్యుల
C.బ్రిటిష్
D.ఆంగ్లో-ఇండియన్


గణపతిదేవుడు ఏవరిని నెల్లూరుకు పంపాడు?
A.భిజ్జన్న
B.తిక్కన్న
C.సామంత భోజుడ్ని
D.ఎర్రన


సామంత భోజుడు ఏ యుద్దంలో విజయగొండ గోపాలుడిని ఓడించాడు?
A.వలయార్ యుద్ధం
B.మొదటి ప్రపంచ యుద్దం
C.సిపాయి తిరుగుబాటు
D.b మరియు c


సామంత భోజుడు విజయగొండ గోపాలున్ని ఓడించి ఏ రాజుని పాలకునిగా చేశాడు?
A.ఒకటవ మనుమసిద్ది
B.రెండవ మనుమసిద్ది
C.వినయాదిత్య
D.జయవర్మ


రెండవ మనుమసిద్ది మోటుపల్లి ఓడరేవును ఎవరికి బహుమానంగా ఇచ్చాడు?
A.గణపతిదేవుడు
B.సామంత భోజుడు
C.తిక్కన
D.భిజ్జన్న


సిద్ధయ్య దేవుడు ఏ శాసనం అమలు చేశాడు?
A.అభయ శాసనం
B.తామ్ర శాసనం
C.చేజర్ల తామ్ర శాసనం
D.కలమల్ల శాసనం


తిక్కన మహాభారతంలోని ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు?
A.12
B.13
C.14
D.15

Result: