శాతవాహన కాలం

  1. శాతవాహన కాలంలో అత్యంత మనోహర స్థూపం ఏది ?
    Option C
    Explanation

     


  2. శాతవాహన కాలంలో జనసామాన్యంలో ఎక్కువగా ఉపయోగించిన నాణెం ఏది ?
    Option A
    Explanation

     


  3. మొదటిసారిగా శాసనాలను వేయించిన శాతవాహనరాజు ఎవరు ?
    Option C
    Explanation

     


  4. మగధరాజు పుష్యమిత్ర, శుంగునికి సమాకాలికుడైన శాతవాహనరాజు ?
    Option D
    Explanation

     


  5. గ్రీకు-బాక్ట్రీయన్ రాజు డెమొటృయస్‍కు సమకాలీకుడైన శాతవాహన రాజు ?
    Option A
    Explanation

     


  6. ఉదక యంత్రాలను పేర్కొన్న శాతవాహనుల కాలం నాటి శాసనం ఏది ?
    Option B
    Explanation

     


  7. శాతవాహనుల కాలం నాటి స్వదేశీ, విదేశీ వాప్యారంను తెలిపే ఎ గైడ్ టూ జియోగ్రఫి అనే గ్రంథ రచయిత ఎవరు ?
    Option B
    Explanation

     


  8. కుటుంబ సభ్యులు అందరూ సమిష్ఠిగా విరాళాలు ఇచ్చినట్లు తెలిపే శాతవాహనుల కాలం నాటి శాసనం ఏది ?
    Option C
    Explanation

     


  9. ధర్మామృతం అనే జైనగ్రంథంను రచించింది ఎవరు ?
    Option B
    Explanation

     


  10. మౌర్యచంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీసు రచించిన గ్రంథం ఏది ?
    Option B
    Explanation

     


  11. యశోధర్ముడు అనే ఇక్ష్వాకు రాకుమారుడు దక్షిణాదికి వలస వచ్చి ప్రతీపాలపుర రాజ్యం స్థాపించినట్లు తెలియజేసే గ్రంథం ఏది ?
    Option A
    Explanation

     


  12. కోసలరాజు కులగురువైన బావరి దక్షిణ దేశానికి వచ్చి అస్సకములక రాజ్యాల సరిహద్దుల్లో గోదావరినది మీద ఆశ్రమం నిర్మించుకొని విద్యాబోధన చేసినట్లు తెలుపు బౌద్ధ గ్రంథం ఏది ?
    Option B
    Explanation

     


  13. బుద్ధునికి సమకాలీకుడైన సూత్రకారుడు ?
    Option A
    Explanation

     


  14. విమానవత్తు భాష్యం ప్రకారం అస్సకరాజుకు బౌద్ధమతం ఇచ్చిన బుద్ధుని ప్రధానశిష్యుడు ఎవరు ?
    Option C
    Explanation

     


  15. బౌద్ధమత ప్రచారానికి అశోకుడు మహిష మండలానికి ఏ బౌద్ధచార్యుడిని పంపినాడు ?
    Option D
    Explanation

     


  16. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధ భిక్షువు ఎవరు ?
    Option D
    Explanation