ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రేనాటి చోళులు మొదటిగా ఏ భాషలో శాసనాలు వేయించారు?
A.తెలుగు
B.హింది
C.సంస్కృతం
D.ఉర్దు


మొట్ట మొదటి తెలుగు శాసనమైన కలమల్ల శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?
A.నంది వర్మ
B.ఎరికల్ ముత్తు రాజు
C.మాధవ వర్మ
D.జయవర్మ


వెలనాడు ప్రాంతం ఏ జిల్లాలోని తూర్పు ప్రాంతం?
A.కడప
B.మెదక్
C.వరంగల్
D.గుంటూరు


వెలనాడు చోడుల రాజధాని ఏది?
A.పెదచెప్పలి
B.చందవోలు
C.వేంగి
D.కందరాపురం


వెలనాడు చోడులు రాజవంశ మూల పురుషుడు ఏవరు?
A.నందివర్మ
B.ధనుంజయ వర్మ
C.జయవర్మ
D.మల్లవర్మ


వెలనాడు చోడులు రాజవంశ స్థాపకుడు ఏవరు?
A.మొదటి గొంక
B.రెండవ గొంక
C.1వ మాధవ వర్మ
D.2 వ మాధవ వర్మ


వెలనాడు చోడులు రాజవంశలో గొప్ప రాజు ఏవరు?
A.రెండవ గొంక
B.మూడవ గొంక
C.జయవర్మ
D.నందివర్మ


శివతత్వసారం రచించిన మల్లిఖార్జున పండితుడు ఏ రాజు కాలంలో వెలనాడు రాజ్యాన్ని సందర్శించారు>
A.మొదటి గొంక
B.రెండవ గొంక
C.జయవర్మ
D.నందివర్మ


వెలనాటి పృథ్విశ్వరుని పిఠాపురం శాసనంలో ఏ సరస్సు గురించి ప్రస్తావించి ఉంది?
A.కొల్లేరు
B.బైకాల్
C.చిలుకా
D.పులికాట్


నెల్లూరు చోడులు రాజవంశీయుల రాజధాని ఏది?
A.చందవోలు
B.పెద చెప్పలి
C.విక్రమ సింహా పురం
D.నిందూరు భోదను

Result: