ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
రేనాటి చోళులు పాలించిన ప్రాంతం ఏది?
A.కడప
B.మెదక్
C.వరంగల్
D.రంగారెడ్డి
రేనాటి చోళులలో గొప్పవాడు ఎవరు?
A.ధనంజయుడు
B.దామోదర వర్మ
C.కందరుడు
D.మాధవ వర్మ
రేనాటి చోళుల రాజైన ధనుంజయుడికి ఉన్న బిరుదు ఏమి?
A.చిత్రరథ స్వామి
B.ఎరికల్ ముత్త రాజు
C.గోరంట్ల
D.పైవేవి కావు
రేనాటి చోళుల రాజధాని ఏది?
A.మొగల్రాజపురం
B.పెద చెప్పలి
C.వెంగీపురం
D.చేజర్ల
రేనాటి చోళుల మూల పురుషుడు ఎవరు?
A.నంది వర్మ
B.మాధవ వర్మ
C.జయవర్మ
D.హస్తి వర్మ
రేనాటి చోళుల రాజవంశ స్థాపకుడు ఎవరు?
A.నందివర్మ
B.రాజవర్మ
C.మాధవ వర్మ
D.ధనుంజయ వర్మ
ధనుంజయ వర్మ ఏ కాలంవాడు?
A.క్రీ.శ, 570-590
B.క్రీ.శ, 575-590
C.క్రీ.శ 575-600
D.క్రీ.శ, 575-610
రేనాటి చోళుల రాజవంశం లో గొప్పవాడు ఎవరు?
A.కుమార చోడుడు
B.నందివర్మ
C.జయవర్మ
D.హస్తి వర్మ
ు
రేనాటి చోళుల భాష ఏది?
A.హింది
B.ఉర్దూ
C.తెలుగు
D.సంస్కృతం
హుయాన్ త్సాంగ్ రేనాటి చోళులను ఏమని పిలిచేవారు?
A.గోరంట్ల
B.చుళియా
C.చందవోలు
D.హిరణ్య గర్బ
Result: