ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆనంద గోత్రికుల రాజవంశ చిహ్నం ఏది?
A.సింహం
B.ఏనుగు
C.గరుడ
D.వృషభం
శాలంకాయనుల రాజవంశ చిహ్నం ఏది?
A.సింహం
B.వృషభం
C.గరుడ
D.గుర్రం
పల్లవుల రాజవంశ చిహ్నం ఏది?
A.వృషభం
B.సింహం
C.గరుడ
D.ఏనుగు
బాదామి చాళుక్యుల రాజవంశ చిహ్నం ఏది?
A.వరాహం
B.వృషభం
C.సింహం
D.గరుడ
వేంగి చాళుక్యుల రాజవంశ చిహ్నం ఏది?
A.వృషభం
B.సింహం
C.వరాహం
D.గుర్రం
కాకతీయుల రాజవంశ చిహ్నం ఏది?
A.వరాహం
B.వృషభం
C.గుర్రం
D.సింహం
రాష్ట్ర కూటులు రాజవంశ చిహ్నం ఏది?
A.వరాహం
B.వృషభం
C.గుర్రం
D.గరుడ
కన్నడం లో "విక్రమార్జున విజయం" అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు?
A.రట్టకుడు
B.పంపన
C.నారాయణ భట్టు
D.భీమ కవి
త్రికూట పర్వతం ని నేడు దేని గా భావిస్తున్నారు?
A.కోటప్పకొండ
B.వేంగి పురం
C.కూండూరు
D.కంగూరు
ఘటికలు అనేవి ఏమిటి?
A.ముస్లిం విద్యా కేంద్రాలు
B.హిందూ విద్యా కేంద్రాలు
C.a మరియు b
D.పైవేవి కావు
Result: