ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


దామోదర వర్మ ఏ ఏ దానాలు చేశాడు?
A.హిరణ్య గర్బ మరియు అవంధ్య గోస హస్ర
B.పాంటూరు,కూడూరు
C.a మరియు b
D.పైవేవి కావు


దామోదర వర్మ బ్రాహ్మణులకు ఏ గ్రామాన్ని దానం చేశాడు?
A.పాంటూరు
B.కూడూరు
C.కంగూరు
D.తుని


దామోదర వర్మ ఏ శాసనాన్ని ప్రాకృతం మరియు సంస్కృతం లో వేయించాడు?
A.మట్టిపాడు శాసనం
B.తామ్ర శాసనం
C.చేజర్ల తామ్ర శాసనం
D.పైవేవి కావు


కపోతేశ్వరాలయం ఎక్కడ ఉంది?
A.చేజర్ల
B.కంగూరు
C.కూడూరు
D.పాంటూరు


చేజర్ల కపోతేశ్వర ఆలయం ఎవరి కాలంలో నిర్మించబడింది?
A.మాధవవర్మ
B.గోవింద వర్మ
C.దామోదర వర్మ
D.కందరుడు


చేజర్ల కపోతేశ్వరాలయం ఏ ఆకారంలో ఉంది?
A.గణప్నష్టాకారం
B.చతురస్రాకారం
C.దీర్ఘ చతురస్రాకారం
D.పైవేవి కావు


అత్తివర్మ ఏ శాసనాన్ని వేయించాడు?
A.చేజర్ల తామ్ర శాసనం
B.గోరంట్ల శాసనం
C.కొండముది శాసనం
D.పెద వేగి శాసనం


ఇక్ష్వాకుల రాజవంశ చిహ్నం ఏది?
A.సింహం
B.ఏనుగు
C.గుర్రం
D.గరుడ


విష్ణుకుండినుల రాజవంశ చిహ్నం ఏది?
A.ఏనుగు
B.పంజా విసిరిన సింహం
C.వరాహం
D.గరుడ


బృహత్పలాయనుల రాజవంశ చిహ్నం ఏది?
A.సింహం
B.ఏనుగు
C.వరాహం
D.గుర్రం

Result: