ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శాలంకాయనుల కాలంలో గ్రామాల వెలుపల ఉండే రక్షకుల ను ఏమని పిలిచేవారు?
A.వల్లభుడు
B.సంచారన్నకులు
C.గోవల్లభుడు
D.గౌల్మికులు
శాలంకాయనుల కాలంలో రేవుల లో పనిచేసే వారిని ఏమని పిలిచేవారు?
A.వల్లభుడు
B.గోవల్లభుడు
C.తైర్థికులు
D.మాడభికుడు
శాలంకాయనుల కాలంలో గూఢచారులు/ రాజు ఆజ్ఞలను అమలు చేసే వారిని ఏమని పిలుస్తారు?
A.సంచరత్నకులు
B.గౌల్మికులు
C.గోవల్లభుడు
D.వల్లభుడు
శాలంకాయనుల కాలంలో శాసన/ రాజు ఆజ్ఞలను వ్రాయించే వారిని ఏమని పిలిచేవారు?
A.గౌల్మికులు
B.అక్షపటలాధికారి
C.వల్లభుడు
D.మాడభికుడు
శాలంకాయనుల కాలంలో గ్రామాధికృతుడు (శాసనాల్లో పేర్కొనబడ్డాడు) ఏమని పిలిచేవారు?
A.ముతుడ
B.గౌల్మికులు
C.మూడ భికుడు
D.గోవల్లభుడు
శాలంకాయనుల కాలంలో భూములను పగ్గాలతో కొలిచి పన్నులు నిర్ణయించే వారిని ఏమంటారు?
A.గౌల్మికులు
B.రుజ్జుక
C.గోవల్లభుడు
D.తైర్థికులు
ఆనంద గోత్రికులు రాజవంశముల రాజధాని ఏది?
A.వేంగి
B.కూడూరు
C.కందరాపురం
D.తుని
ఆనంద గోత్రికులు రాజవంశ స్తాపకుడు ఎవరు?
A.కందరుడు
B.జయవర్మ
C.హస్తివర్మ
D.విజయదేవ వర్మ
ఆనంద గోత్రికులు రాజవంశములలో గొప్పవాడు ఎవరు?
A.కందరుడు
B.హస్తివర్మ
C.జయవర్మ
D.దామోదర వర్మ
కందరుడు ఏ శాసనం వేయించాడు?
A.కొండముది శాసనం
B.చేజర్ల తామ్ర శాసనం
C.తామ్ర శాసనం
D.పైవేవి కావు
Result: