ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసినపుడు వేంగి పాలకుడిగా ఎవరు ఉన్నారు?
A.మాధవ వర్మ
B.విజయదేవ వర్మ
C.హస్తివర్మ
D.గోవింద వర్మ


నంది వర్మ వేయించిన శాసనాలు ఏవి?
A.కొండముది,అలహాబాద్
B.పెదవేగి మరియు కొల్లేరు
C.కీసర,ఖానాపూర్
D.a మరియు c


ఆంధ్రదేశంలో విష్ణు దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్న శాసనాల్లో మొట్టమొదటిది ఏది?
A.కొండముది
B.అలహాబాద్ శాసనం
C.పెదవేగి శాసనం
D.కొల్లేరు శాసనం


శాలంకాయనుల కులదైవం ఏది?
A.పరమ మహేశ్వర స్వామి
B.భాగవతల స్వామి
C.మహేశ్వరుడు
D.చిత్ర రథ స్వామి


శాలంకాయనుల గురించి తెలిపే శాసనాలు ఎన్ని?
A.4
B.5
C.6
D.7


శాలంకాయనుల గురించి తెలిపే శాసనాలలో సంస్కృతంలో లిఖించబడిన శాసనాలు ఎన్ని?
A.5
B.6
C.7
D.8


శాలంకాయనుల కాలంలో రహదారి సుంకాలు వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు?
A.మాడభికుడు
B.వల్లభుడు
C.సంచారన్నకులు
D.తైర్థికులు


శాలంకాయనుల కాలంలో అశ్వపాలకుడు గా ఉండే అధికారిని ఏమని పిలిచేవారు?
A.తైర్థికులు
B.వల్లభుడు
C.మాడభికుడు
D.సంచారన్నకులు


శాలంకాయనుల కాలంలో పశువులపై అధికారిని ఏమని పిలిచేవారు?
A.గోవల్లభుడు
B.మాడభికుడు
C.వల్లభుడు
D.పైవేవి కావు


శాలంకాయనుల కాలంలో శాంతి భద్రతలను కాపాడే అధికారులను ఏమని పిలిచేవారు?
A.మాడభికుడు
B.అరక్షాధికృతులు
C.వల్లభుడు
D.తైర్థికులు

Result: