ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శాలంకాయనుల వంశ స్థాపకుడు ఎవరు?
A.జయవర్మ
B.విజయదేవ వర్మ
C.1వ మాధవ వర్మ
D.2వ గోవింద వర్మ


శాలంకాయనుల వంశంలో గొప్పవాడు ఎవరు?
A.హస్తివర్మ
B.జయవర్మ
C.విజయదేవ వర్మ
D.1వ మాధవ వర్మ


శాలంకాయన అనగా అర్థం ఏమిటి?
A.ఏనుగు
B.గుర్రం
C.కుందేలు
D.నంది


శాలంకాయనుల రాజ లాంఛనం ఏది?
A.ఆవు/వృషభం
B.నంది/వృషభం
C.ఏనుగు
D.గుర్రం


శాలంకాయనుల కాలంలో శైవాన్ని పాటించే వారిని ఏమంటారు?
A.పరమ వైష్ణువులు
B.వైష్ణువులు
C.పరమ మహేశ్వరులు
D.పైవేవి కావు


శాలంకాయనుల కాలంలో వైష్ణవాన్ని పాటించే వారిని ఏమంటారు?
A.భాగవతులు
B.వైష్ణవులు
C.పరమ వైష్ణవులు
D.పరమ మహేశ్వరులు


శాలంకాయనుల స్థాపకుడు విజయదేవరవర్మ ఏ విధంగా పిలువబడ్డాడు?
A.భాగవతుడు
B.పరమ మహేశ్వరుడు
C.వైష్ణవుడు
D.పైవేవి కావు


శాలంకాయనుల వంశ స్థాపకుడు విజయదేవరవర్మ ఏ యాగాన్ని నిర్వహించాడు?
A.అశ్వమేద
B.విశ్వమేద
C.a మరియు b
D.పైవేవి కావు


శాలంకాయనుల వంశంలో సమరావస్త విజయుడిగా పిలువబడ్డది ఎవరు?
A.స్థాపకుడు విజయదేవవర్మ
B.గొప్పవాడు హస్తివర్మ
C.a మరియు b
D.పైవేవి కావు


సముద్ర గుప్తుని అలహాబాద్ శాసనంలో ఎవరి గురించి పేర్కొన్నారు?
A.హస్తివర్మ
B.విజయదేవవర్మ
C.మాధవవర్మ
D.గోవింద వర్మ

Result: