ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


భువనగిరి కోట ను మొదటగా కట్టించింది ఎవరు?
A.కాకతీయులు
B.శాతవాహనులు
C.విష్ణు కుండులు
D.మొఘలులు


క్రింది వాటిలో విష్ణుకుండినుల కాలం నాటి గుహలు?
A.ఉండవల్లి గుహలు
B.అజంతా గుహలు
C.ఎల్లోరా గుహలు
D.అమరావతి గుహలు


విష్ణుకుండినుల కాలం నాటి షాద్ నగర్ ప్రాంతం ప్రస్తుతం ఉన్న జిల్లా?
A.హైదరాబాద్
B.నల్గొండ
C.ఖమ్మం
D.రంగారెడ్డి


క్రీ. శ. 4వ శతాబ్దం నుండి క్రీ. శ. 7వ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర దేశంలో ఈ క్రింది వారిలో ఏ రాజ వంశాలు పాలించాయి?
A.బృహత్పలాయనులు,శాలంకాయనులు
B.ఆనంద గోత్రికులు,విష్ణు కుండినులు
C.a మరియు b
D.పైవేవీ కావు


బృహత్పలాయనుల రాజధాని ఏది?
A.కూడూరు
B.తుని
C.తెనాలి
D.వేంగి


బృహత్పలాయనుల రాజధాని ఏ జిల్లాలో కలదు?
A.కర్నూలు
B.మెదక్
C.కృష్ణా
D.వరంగల్


బృహత్పలాయనులలో వంశ స్థాపకుడు మరియు గొప్పవాడు ఎవరు?
A.హస్తి వర్మ
B.జయ వర్మ
C.విజయదేవ వర్మ
D.మాధవ వర్మ


బృహత్పలాయనుల వంశ స్థాపకుడు అయిన జయవర్మ ఏ శాసనాన్ని వేయించాడు?
A.చిక్కుళ్ళ శాసనం
B.ఖానాపూర్ శాసనం
C.కీసర శాసనం
D.కొండముది శాసనం


జయవర్మ బ్రాహ్మణులకు ఏ గ్రామాన్ని దానం చేశాడు?
A.కూడూరు
B.పాంటూరు
C.వేంగి
D.పైవేవి కావు


శాలంకాయనుల రాజధాని ఏది?
A.వేంగి
B.కూడూరు
C.తుని
D.తెనాలి

Result: