ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మేఘ సందేశం కావ్యం రాసిన వారు?
A.కాళోజి
B.తిక్కన
C.శ్రీశ్రీ
D.కాళి దాసు


ప్రమాణ సముచ్చయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన కవి?
A.నన్నయ
B.తిక్కన
C.దిగ్నగుడు
D.కాళోజి


మాధవ వర్మ ఏ ప్రాంతంలో కొన్ని యజ్ఞాలు చేశాడు?
A.కీసర గుట్ట
B.గాజుల బండ
C.నెలకొండ
D.కొండాపురం


నయ సేనుడు ఏ మత కవి?
A.బౌద్దం
B.శైవం
C.హిందు
D.జైన


నయ సేనుడు రచించిన రచన?
A.శ్రీ పర్వతం
B.ధర్మామృతం
C.సంబారస్య
D.త్రిలోకం


నయ సేనుడు ధర్మామృతం అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
A.సంస్కృతం
B.తమిళం
C.కన్నడం
D.తెలుగు


విష్ణుకుండినుల కాలం లో జైన ఆలయాలు ఏ ఆలయాలుగా అయ్యాయి?
A.శివాలయాలు
B.విష్ణు ఆలయాలు
C.బౌద్ద ఆలయాలు
D.పైవన్ని


జైన మతం నుంచి వైదిక మతానికి మారిన విష్ణుకుండినుల మొదటి రాజు?
A.గోవింద వర్మ
B.మాధవ వర్మ
C.విక్రమ వర్మ
D.ఇంద్ర వర్మ


విష్ణుకుండినుల కళా ప్రాముఖ్యాన్ని మొదటగా ప్రపంచానికి చాటి చెప్పిన పరిశోధకుడు?
A.అమ్రాపాల్
B.G.B దుబ్రెయిల్
C.బోధి శర్మ
D.విక్రమ శర్మ


తెలంగాణలో విష్ణుకుండినుల రాజధానులైన అమరావతి, ఇంద్రపాలనగరం, కీసరగుట్ట లో ఉన్నవి ఏమిటి?
A.కోటలు
B.నాణెములు
C.విగ్రహాలు
D.కళలు,వాస్తు శిల్పాలు

Result: