ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ ప్రాంతంలోని చైతన్యపురిలో బౌద్ధమతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది?
A.కోసగండ్ల
B.కీసర గుట్ట
C.నల్గొండ
D.హైదరాబాద్


ఏ దేవుని గుహాలయం వద్ద పెద్ద బండరాయి పైన 6 వరసల ప్రాకృత శాసనం ఉంది?
A.నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.వీర భద్ర స్వామి
D.రామ స్వామి


హైదరాబాద్ ప్రాంతంలో దొరికిన అత్యంత ప్రాచీన శాసనం ఏది?
A.చిక్కుళ్ళ శాసనం
B.తుండి శాసనం
C.చైతన్య పురి శాసనం
D.కీసర గుట్ట శిల శాసనం


విష్ణుకుండినుల కాలంలో బౌద్ధ మతం లో ఎన్ని శాఖలు ఉండేవి?
A.10
B.18
C.15
D.12


విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమత శాఖల్లో ఒక సంఘం?
A.14 వ ఆర్య సంఘం
B.10 వ ఆర్య సంఘం
C.9 వ ఆర్య సంఘం
D.13 వ ఆర్య సంఘం


బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు?
A.శాతవాహనులు
B.కాకతీయులు
C.ఆర్యులు
D.విష్ణు కుండినులు


బుద్ధున్ని విష్ణువు యొక్క ఎన్నో అవతారంగా పేర్కొనవచ్చు?
A.7
B.8
C.9
D.10


కొన్ని బౌద్ధ క్షేత్రాలు ఎక్కువగా ఏ ఆలయాలుగా మారాయి?
A.నరసింహాలయాలు
B.వేంకటేశ్వర ఆలయాలు
C.ఆంజనేయ ఆలయాలు
D.సీతారామ ఆలయాలు


బుద్ధుని కాలం నుంచే బౌద్ధమత ప్రాంతం ఏది?
A.వేములవాడ
B.శ్రీశైలం
C.ధర్మపురి
D.కాళేశ్వరం


బౌద్ధ మతానికి సంబంధించి చివరి తరపు తత్వవేత్త?
A.తామ్ర పర్ణి
B.దిగ్నగుడు
C.దుబ్రెయి
D.దశ బలి

Result: