ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విష్ణుకుండినుల కాలం నాటికి కనుమరుగైపోయిన భాష ఏది?
A.ప్రాకృతం
B.తెలుగు
C.సంస్కృతం
D.ఉర్దూ


ఏ ప్రాంతం వద్ద ఉన్న ఒక గుండుకు "తొలచు వాండ్లు" అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది?
A.నాగార్జున కొండ
B.అమరావతి
C.నల్గొండ
D.కీసర గుట్ట


జనాశ్రయ అనే బిరుదు గల రాజు?
A.గోవింద వర్మ
B.విక్రమ వర్మ
C.విష్ణు వర్మ
D.మాధవ వర్మ


జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని ఎవరు రాసారు అని పేర్కొంటారు?
A.ఇంద్ర భట్టారక వర్మ
B.విక్రమేంద్ర వర్మ
C.మాధవ వర్మ
D.రవి శర్మ


కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
A.మల్లియ రేచన
B.భట్టు శర్మ
C.దశ బలి
D.విక్రమ వర్మ


విష్ణుకుండినుల కాలంలో ఏ వర్ణ వ్యవస్థ ఉండేది?
A.చాతుర్వర్ణ
B.త్రివర్ణ
C.షడుర్వర్ణ
D.ద్వివర్ణ


విష్ణుకుండినుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రం?
A.అమరావతి
B.కీసర గుట్ట
C.శ్రీ పర్వతం
D.బొజ్జన్న కొండ


విష్ణుకుండినుల ఏ మతనుయాయులు?
A.బౌద్దం
B.వైతికం
C.శైవం
D.హిందూ


విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ పండితుల్లో గొప్పవాడు?
A.బొజ్జన్న
B.సొగతస్య
C.దశ బాలబలి
D.క్షేమా చార్య


ఏ ప్రాంత పరిసరాల్లో గోవిందరాజ విహారం నేటికి కనిపిస్తాయి?
A.నల్గొండ
B.ఖమ్మం
C.హైదరాబాద్
D.కృష్ణా

Result: