ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కోస్తాంధ్రలో దొరికిన నాణెములపై ఏ గుర్తు ఉంది?
A.పులి
B.జింక
C.ఓడ
D.శంఖం


విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణీ అయ్యాయని రాసిన వ్యక్తి ఎవరు?
A.హ్యూయన్ త్సాంగ్
B.ఆజ్ఞాపి శర్మ
C.సాహియాన్
D.రెండో మాధవ వర్మ


హ్యూయన్ త్సాంగ్ శ్రీ పర్వతం మీద ఏ విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నారు?
A.బుద్ధ విగ్రహాలు
B.చైనా విగ్రహాలు
C.విష్ణు కుండీనుల రాజుల విగ్రహాలు
D.విష్ణు విగ్రహాలు


బుద్ధ విగ్రహాలు ఏ ప్రాంతంలో దొరికాయి?
A.కీసర గుట్ట
B.చెరువు గట్టు
C.అమరావతి
D.షాద్ నగర్


బుద్ధ విగ్రహాలను బట్టి విష్ణుకుండినుల కాలంలో ఏ వృత్తి వారు ఎక్కువ నైపుణ్యంతో ఉండేవారని తెలుస్తోంది?
A.కంసాలి
B.నేత
C.కమ్మరి
D.బ్రహ్మణుడు


కీసరగుట్ట పై దొరికిన వస్తువు?
A.బుద్ధ విగ్రహం
B.బంగారు నాణెం
C.రాజు ఖడ్గం
D.నశం డబ్బి


విష్ణుకుండినుల నాటి ఘాటిక స్థలంగా పేర్కొనబడే స్థలం?
A.ఘటికా స్థల
B.ఘటో కేసరి
C.ఘటేశ్వర
D.ఏది కాదు


విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన శాసనం?
A.చిక్కుళ్ళ శాసనం
B.విక్రమ శాసనం
C.భట్టక శాసనం
D.ఇంద్ర శాసనం


విష్ణుకుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసిన పండితుడు?
A.విష్ణు శర్మ
B.రవి శర్మ
C.భావ శర్మ
D.గోవింద శర్మ


క్రింది వారిలో ఎవరికి బుద్ధుని అనంత జ్ఞాని అనే పేరు ఉంది?
A.గోవింద శర్మ
B.విక్రమేంద్ర వర్మ
C.మాధవ వర్మ
D.భావ వర్మ

Result: