ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పదాతి దళాతిపతి ని ఏమని వ్యవహరించేవారు?
A.వీర కోశ
B.హస్తి కోశ
C.గుల్మికుడు
D.ఫలదారుడు


విష్ణుకుండినుల కాలంలో భూములను కొలిచి ఆయకట్టు నిర్ణయించే వారిని ఏం అనేవారు?
A.ఫలదారుడు
B.గుల్మికుడు
C.రజ్జకుడు
D.లేఖకుడు


విష్ణుకుండినుల కాలంలో పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారి పేరు?
A.గుల్మికుడు
B.పటలి కృత
C.శాసన ఆజ్ఞపుడు
D.ఫలదారుడు


విష్ణుకుండినుల కాలంలో ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని కొలిచే వాడి ని ఏమని పిలిచేవారు?
A.శ్రేష్టి
B.శెట్టి
C.దొర
D.దూత


విష్ణుకుండినుల కాలంలో అక్ష పటాలాధీకృత శాసన ఆజ్ఞపులు వేటిని భద్రపరిచేవారు?
A.ప్రభుత్వ పత్రాలను
B.రాజ్య సంపదను
C.రాజ్య విషయాలను
D.ప్రభుత్వ ఆస్తులను


విష్ణుకుండినుల కాలంలో లేఖకులు చేసే పని?
A.రాజ్య భాగాన్ని అమ్మేవారు
B.ప్రభుత్వ ఆస్తులను లిఖించే వాడు
C.రాజ ఆజ్ఞను లిఖించే అధికారులు
D.గ్రామ నియమాలను లిఖించే వారు


విష్ణుకుండినులు గ్రామాధికారిని ఏమని పిలిచేవారు?
A.ఆజ్ఞపులు
B.గుల్మికుడు
C.రజ్జకులు
D.ఫలదారి


విష్ణుకుండినులు నాణేలపై ఏ గుర్తులను ముద్రించారు?
A.పులి,జింక
B.శంఖం.సింహం
C.రాజుల పేర్లు
D.ఏనుగు,కుందేలు


విష్ణుకుండినులు నాణెములను వేటి తో తయారు చేశారు?
A.మాంగనీసు
B.వెండి
C.బంగారం
D.రాగి మరియు ఇనుము


విష్ణుకుండినుల నాణెములు ఏ రాష్ట్రంలో దొరికాయి?
A.తెలంగాణ
B.ఆంద్రప్రదేశ్
C.ఉత్తర ప్రదేశ్
D.పంజాబ్

Result: