ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
4వ మాధవవర్మ తన రాజధానిని ఏ జిల్లా కి మార్చాడు?
A.చిత్తూరు
B.కృష్ణా
C.ప్రకాశం
D.ఒంగోలు
విష్ణుకుండినుల లో చివరి వాడు ఎవరు?
A.4వ మాధవ వర్మ
B.5వ మాధవ వర్మ
C.మంచన భట్టారక వర్మ
D.విక్రమేంద్ర భట్టారక వర్మ
బి.ఎన్.శాస్త్రి ప్రకారం మంచన బట్టారక వర్మ ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు?
A.సంవత్సరం
B.2 సంవత్సరాలు
C.3 సంవత్సరాలు
D.5 సంవత్సరాలు
మంచన భట్టారక వర్మ ని ఓడించిన రాజు?
A.4వ గోవింద వర్మ
B.పృథ్వీ మూల మహారాజు
C.ఇంద్ర భట్టారక వర్మ
D.విష్ణు మహారాజు
పృథ్విముల మహారాజు మంచన భట్టారక వర్మ ను ఓడించాడు అని ఏ శాసనం తెలుపుతోంది?
A.తుమ్మల గూడెం శాసనం
B.కీసర శాసనం
C.తాండివాడ శాసనం
D.భట్టారిక శాసనం
మాధవవర్మ-II ఎవరికి మరణదండన విధించాడు?
A.తన కొడుకుకి
B.తన మామకి
C.తన తండ్రికి
D.ఎవరు కాదు
మాధవవర్మ-II కుమారుడి రథం కింద పడి ఎవరు మరణించారు?
A.సామంత రాజు
B.మంత్రి
C.బ్రహ్మణులు
D.సైన్యాధికారి
విష్ణుకుండినుల కాలంలో పరిపాలన విషయంలో ఎవరికి సర్వాధికారాలు ఉండేవి?
A.రాణికి
B.రాజు కొడుక్కి
C.రాజుకి
D.మంత్రి కి
విష్ణుకుండినుల కాలంలో విషయాధిపతులను ఏమని పిలిచేవారు?
A.మహోత్తరులు
B.దళాధిపతులు
C.ప్రజాధిపతులు
D.గుల్మికులు
విష్ణుకుండినుల కాలంలో గజ దళాధిపతిని ఏమని పిలిచేవారు?
A.శెట్టి
B.వీర కోశ
C.రజ్జకుడు
D.హస్తి కోశ
Result: