ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
క్రీ. శ. 566 లో విక్రమేంద్ర భట్టారక వర్మ ఏ శాసనం వేయించాడు?
A.తుండి శాసనం
B.కీసర గట్టు శాసనం
C.వాకటక శాసనం
D.తుమ్మల గూడెం శాసనం-2
క్రింది వాటిలో విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన శాసనం?
A.చిక్కుళ్ళ శాసనం
B.ఇంద్రపురి శాసనం
C.పవిత్రీకృత శాసనం
D.అవబృధ శాసనం
విక్రమేంద్ర భట్టారక వర్మ బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామం పేరు?
A.ఇరుందెర
B.చిక్కుళ్ళ
C.తుండి
D.పిష్ట పురం
ఏ రాజును ఓడించడానికి చేసిన యుద్ధంలో విక్రమేంద్ర భట్టారక వర్మ మరణించాడు?
A.విక్రమార్క
B.2వ గోవింద వర్మ
C.పృథ్వీ మహారాజు
D.మంచన వర్మ
2వ గోవింద వర్మ బిరుదు?
A.మహావర్మ
B.పుణ్య సంచయ
C.అవ దౌత
D.విక్రమార్క
2వ గోవిందవర్మ కాలంలో హుణులు ఏ రాజ్యాన్ని అంతం చేశారు?
A.మౌర్య
B.గుప్త
C.పల్లవ
D.మోఘల్
2వ గోవిందవర్మ కుమారుడు ఎవరు?
A.4వ మాధవ వర్మ
B.3వ మాధవ వర్మ
C.3వ గోవింద వర్మ
D.ఎవరు కాదు
4వ మాధవవర్మ భార్య పేరు?
A.మల్లికావతి
B.రంగావతి
C.మాధవీ దేవి
D.చంద్రావతి
4వ మాధవవర్మ భార్య ఏ దేవుని భక్తురాలు?
A.మల్లిఖార్జున స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.నరసింహ స్వామి
D.ఆంజనేయ స్వామి
4వ మాధవవర్మ కాలంలో తెలంగాణను చాలావరకు ఆక్రమించిన రాజు ఎవరు?
A.పల్లవులు
B.మొఘలయిలు
C.బాదామి చాళుక్యులు
D.శాతవాహనులు
Result: